మద్యం డోర్ డెలివరీ నిర్ణయం ఎప్పటికీ తీసుకోబోం: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
- మద్యం డోర్ డెలివరీ ప్రతిపాదన చేసిన మంత్రి చంద్రశేఖర్
- ఈ ప్రతిపాదనపై నిరసనల వెల్లువ
- స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్
ఇదిలా ఉండగా, మద్యం డోర్ డెలివరీ ప్రకటనపై నిరసనలు వెల్తువెత్తిన విషయమై మహారాష్ట్ర ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఇది తప్పుడు సంప్రదాయానికి దారి తీస్తుందని విమర్శలు వచ్చాయని, చట్టవిరుద్ధమని అన్నారు. మద్యం డోర్ డెలివరీ ప్రతిపాదన సబబు కాదని, దీని వల్ల మద్యం అక్రమ సరఫరాకు ఆస్కారముందని అభిప్రాయపడ్డారు.