'అరవింద సమేత' రెండు రోజుల షేర్

13-10-2018 Sat 16:54 | Entertainment
  • భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న 'అరవింద'
  • రెండవ రోజున అదే జోరు 
  • వీకెండ్ లో భారీగా పెరగనున్న వసూళ్లు
దసరా కానుకగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఇంతవరకూ ఎన్టీఆర్ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అని చెప్పుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఈ సినిమా 35 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 40 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. మరో వారం రోజుల పాటు దసరా సెలవులే కావడంతో ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఈ శని .. ఆదివారాల్లోనే వసూళ్లు ఒక రేంజ్ లో పెరిగిపోవచ్చని అంటున్నారు. కథ .. కథనం .. మాటలు .. పాటలు .. ఫైట్లు ..ఇలా అన్నీ సమపాళ్లలో కుదరడం వలన, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉండటం వలన ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       
ntrpooja hegde

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more