Thu 13:07 చంద్రబాబుతో భేటీ అయిన 15వ ఆర్థిక సంఘం అమరావతికి విచ్చేసిన 15వ ఆర్థిక సంఘం సభ్యులు సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు సమావేశానికి హాజరైన మంత్రులు, సీఎస్, డీజీపీ Read full story
Thu 09:53 వాన శబ్దానికి వేగంగా మొలకెత్తే విత్తనాలు.. ఎంఐటీ పరిశోధనలో ఆసక్తికర విషయాలు! వర్షం అలికిడి వింటే విత్తనాలు వేగంగా మొలకెత్తుతాయని పరిశోధనలో వెల్లడి ఎంఐటీ శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాల్లో 30-40 శాతం వేగంగా అంకురోత్పత్తి విత్తనాల్లోని 'స్టాటోలిత్' కణాలపై వర్షపు శబ్ద తరంగాల ప్రభావం భూమి పైపొరల్లో ఉన్న విత్తనాలకు ఇది మేలు చేస్తుందని వెల్లడి Read full story
Thu 09:46 ఏప్రిల్ 25న బాధ్యతలు స్వీకరించనున్న ఏపీ హైకోర్టు కొత్త సీజే జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులు రేపు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 25న బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ లీసా గిల్ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి Read full story
Thu 09:40 పుస్తకాలు కొనుగోలు చేయాలని పాఠశాలల ఒత్తిడి.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదుల వెల్లువ సుమోటోగా స్వీకరించిన కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు Read full story
Thu 09:37 చీమల మారణహోమం... టిక్‌టాక్‌లో వైరల్ వీడియోపై తీవ్ర దుమారం! టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న చీమల హత్య వీడియో మంటలపై వేయించి, కర్రతో నలిపివేసి వికృతానందం ఇది చాలా క్రూరమంటూ నెటిజన్ల ఆగ్రహం వీడియోను ఆదరిస్తున్న వారిపైనా వెల్లువెత్తుతున్న విమర్శలు షాక్ వాల్యూ కోసం కంటెంట్ తయారీపై ఆందోళన Read full story
Thu 09:32 తమిళనాడులో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు.. తొలి గంటల్లోనే ఓటేసిన స్టార్ హీరో అజిత్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యం ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలివస్తున్న ప్రజలు తొలి ఓటర్లలో ఒకరిగా నిలిచిన నటుడు అజిత్ కుమార్ ఓటేసిన అన్నాడీఎంకే నేత పళనిస్వామి, ఇతర రాజకీయ ప్రముఖులు Read full story
Thu 09:30 డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసు: అనంతబాబు బెయిల్ రద్దుకు పిటిషన్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ 5 ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు సాక్షులను బెదిరించిన వ్యవహారంలో కొత్తగా కేసు నమోదు అనంతబాబు బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ కాకినాడ నివాసం నుంచి బైక్‌పై తప్పించుకున్న ఎమ్మెల్సీ Read full story
Thu 09:23 రికార్డు సృష్టించిన సూర్యవంశీ.. మొహ్సిన్ ఖాన్ అరుదైన ఫీట్! ఐపీఎల్‌లో వేగంగా 500 పరుగులు సాధించిన ఆటగాడిగా వైభవ్ రికార్డు యువ సంచలనం సూర్యవంశీపై మొహ్సిన్ ఖాన్ ఆధిపత్యం ఒక్క పరుగు ఇవ్వకుండా వికెట్ తీసి మెయిడెన్ ఓవర్ నమోదు ఈ సీజన్‌లో రెండు మెయిడెన్ ఓవర్లు వేసిన ఏకైక బౌలర్‌గా మొహ్సిన్ Read full story
Thu 09:19 నాసిక్ టీసీఎస్ కేసులో కొత్త మలుపు.. గర్భస్రావంపై అసభ్య వ్యాఖ్యలంటూ సీనియర్ ఉద్యోగిని ఫిర్యాదు నాసిక్ టీసీఎస్ లైంగిక వేధింపుల కేసులో ఆరో బాధితురాలి ఫిర్యాదు ఏళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన ఈ కేసులో ఇప్పటివరకు 9 ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, 8 మంది అరెస్ట్ నిందితులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన టీసీఎస్ Read full story
Thu 08:47 తిరుమలలో భక్తుల రద్దీ.. ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 65,354 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 25,550 మంది యాత్రికులు సర్వదర్శనానికి 8 గంటల సమయం, 5 కంపార్ట్‌మెంట్లలో నిరీక్షణ Read full story