Mon 21:28 ప్రత్యేక పడవలో గోదావరి తీరాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్.. ఫొటోలు ఇవిగో! ‘గోదావరి’లో నుంచే ‘పట్టిసీమ’ పరిశీలన ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్న వైనం ఇసుక తెన్నెలపై నడిచిన పవన్ కల్యాణ్ Read full story
Sun 11:33 ఈ 'మామ' మీకు అన్ని విధాలా మంచి చేస్తాడు: సీఎంగా విజయ్ తొలి ప్రసంగం తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందన్న విజయ్ యువత తనకు అండగా నిలిచిందన్న ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ ఉంటుందని హామీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్న సీఎం Read full story
Sun 11:15 ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన విజయ్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మహిళా భద్రత, ఉచిత బస్సు ప్రయాణం ఫైళ్లపై కూడా సంతకం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిపిన శ్రీలంక అధ్యక్షుడు Read full story
Sun 11:03 బిడ్డను గుండెలకు హత్తుకుని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పోస్టు.. స్పందించిన ఇరాన్ ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సామాజిక మాధ్యమంలో ఆనందాన్ని పంచుకున్న కరోలిన్ కరోలిన్‌కు శుభాకాంక్షలు చెప్పిన అమెరికాలోని ఇరాన్ ఎంబసీ అదే సమయంలో, మీ బాస్ పిల్లలను హత్య చేశాడని గుర్తు చేసిన ఇరాన్ ఆ పిల్లలను కూడా మీలాగే తొమ్మిది నెలలు మోసి కన్నవారేనని పేర్కొన్న ఇరాన్ Read full story
Sun 10:59 సీఎంగా విజయ్ ప్రమాణం.. నీలిరంగు పట్టుచీరలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష.. వీడియో ఇదిగో! విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన నటి త్రిష నీలిరంగు పట్టుచీర, మల్లెపూలతో సంప్రదాయ వస్త్రధారణ ఎన్నికల ఫలితాల నుంచి విజయ్‌కు త్రిష బహిరంగంగా మద్దతు Read full story
Sun 10:48 తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నటుడు విజయ్ చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగిన కార్యక్రమం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటి త్రిష కూటమి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ పార్టీ టీవీకే Read full story
Sun 10:41 విజయ్ కేబినెట్‌లో 29 ఏళ్ల యువ నటికి చోటు తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నటుడు విజయ్ యువతకు, నిపుణులకు విజయ్ పెద్దపీట కొత్త మంత్రులతో కొలువుదీరిన తొలి మంత్రివర్గం ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి సీనియర్ నేతల వరకు అవకాశం మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు దక్కని చోటు, అందరూ టీవీకే నేతలే Read full story
Sun 10:27 తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. వీడియో ఇదిగో! దాదాపు 59 ఏళ్ల తర్వాత ద్రావిడేతర సీఎంగా బాధ్యతలు తొలిసారే 108 స్థానాలు గెలిచిన తమిళగ వెట్రి కళగం పార్టీ ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ నేతలు కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు Read full story
Sun 10:22 విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన నటి త్రిష నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వేడుకలో మెరిసిన త్రిష తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు Read full story
Sun 10:12 డెహ్రాడూన్‌లో ఘోర ప్రమాదం.. అనకాపల్లికి చెందిన ఆర్మీ జవాన్ దుర్మరణం విధి నిర్వహణలో ఆర్మీ నాయక్ రాపేటి పూర్ణచంద్రశేఖర్ కన్నుమూత ప్రమాదంలో నాగాలాండ్‌కు చెందిన మరో సైనికుడు కూడా మరణం నెలన్నర క్రితమే కుటుంబాన్ని డెహ్రాడూన్‌కు మార్చిన పూర్ణచంద్రశేఖర్ స్వగ్రామం వెంకుపాలెంలో విషాదంలో మునిగిన కుటుంబ సభ్యులు Read full story