Sun 13:09 మిస్టర్ సి, మై లవ్.. ఈ జర్నీ ఇంకా ఆనందంగా కొనసాగనీ!: రామ్‌చరణ్ సతీమణి ఉపాసన నీ వృత్తిలో పదకొండేళ్లు పూర్తి చేసుకున్నావు ఫేమ్‌ని, సక్సెస్‌ని, ఫెయిల్యూర్ ని పద్ధతిగా హ్యాండిల్ చేస్తున్నావు తదుపరి పదకొండేళ్లు షేర్ చేసుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది Read full story
Sat 09:44 ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో ఫేక్ టికెట్లు.. ముఠా అరెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో నకిలీ టికెట్ల తయారీ లక్నోలో నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని వెల్లడి లక్నో, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఘటన Read full story
Sat 09:39 టీమిండియా టీ20 కెప్టెన్సీకి గండం.. సూర్య స్థానంలో సంజూ శాంసన్? టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ భవిష్యత్తు అగమ్యగోచరం సూర్య స్థానం కోసం సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ మధ్య తీవ్ర పోటీ ఐపీఎల్ ఫామ్ ఆధారంగా ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు ఆటగాళ్ల ఎంపిక జట్టులో నిలకడగా ఉండటం సంజూకు ప్లస్ పాయింట్‌గా మారిన వైనం శ్రేయస్ అయ్యర్ చాలాకాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉండటం ప్రతికూలాంశం Read full story
Sat 09:35 తమిళనాడులో రాజకీయ గందరగోళం.. మళ్లీ వైరల్ అవుతున్న ప్రమోద్ మహాజన్ 30 ఏళ్ల నాటి స్పీచ్! ప్రమోద్ మహాజన్ పార్లమెంట్ ప్రసంగం వైరల్ తమిళనాడులో హంగ్ అసెంబ్లీ నేపథ్యంలో మళ్లీ తెరపైకి అతిపెద్ద పార్టీ ప్రతిపక్షంలో, ఒక్క సభ్యుడి పార్టీ ప్రభుత్వంలో అంటూ చురకలు దేవెగౌడ ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష సందర్భంగా మహాజన్ వ్యాఖ్యలు Read full story
Sat 09:28 అది వ్యక్తి విజయం కాదు.. ప్రజా విశ్వాసం: విజయ్‌కు మద్దతుగా మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు దగ్గరైన విజయ్ పార్టీ దళపతి విజయంపై సోషల్ మీడియాలో స్పందించిన మంచు మనోజ్ విమర్శలను దాటి విజయ్ నిలిచారంటూ ప్రశంసలు అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడమే ప్రజాస్వామ్యమన్న మనోజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంచు మనోజ్ పోస్ట్ Read full story
Sat 09:22 తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్.. గంట గంటకూ మారుతున్న సమీకరణాలు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలిచిపోయిన విజయ్ కూటమి మద్దతుపై వీసీకే పార్టీ సస్పెన్స్.. డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ విజయ్ పార్టీపై టీటీవీ దినకరన్ ఫోర్జరీ ఆరోపణలు, పోలీసులకు ఫిర్యాదు Read full story
Sat 08:53 రూబిక్స్ క్యూబ్‌లో కొత్త ప్రపంచ రికార్డు.. 3.71 సెకన్లలోనే పరిష్కారం! 3.71 సెకన్ల సగటు సమయంతో చైనాకు చెందిన జువానీ గెంగ్ రికార్డు తన పాత రికార్డు (3.84 సెకన్లు)ను తానే అధిగమించిన గెంగ్ చైనాలో జరిగిన డెకింగ్ స్మాల్ అండ్ స్పెషల్ 2026 ఈవెంట్‌లో ఈ ఘనత Read full story
Sat 08:46 పనివాళ్లుగా చేరి.. కోట్లు దోచేస్తున్నారు.. హైదరాబాద్‌ను భయపెడుతున్న నేపాలీ ముఠాలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో వరుస హత్యలు, దోపిడీలతో భయాందోళనలు పని మనుషులుగా చేరి నేరాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాలు ఈ దోపిడీల వెనుక నేపాల్ నుంచి పనిచేస్తున్న మాస్టర్ మైండ్ నిందితుల కోసం 'ఆపరేషన్ నేపాల్'కు సిద్ధమైన నగర పోలీసులు Read full story
Sat 08:36 ఏపీ ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రులకు ర్యాంకులు.. తొలి స్థానం ఎవరిదంటే..! పాలనలో వేగం పెంచేందుకు ఫైళ్లను 24 గంటల్లో క్లియర్ చేయాలని సీఎం సూచన ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడుకు మొదటి ర్యాంకు పనితీరులో వెనుకబడ్డ మంత్రులు సవిత, పయ్యావుల, కొల్లు రవీంద్ర సీఎస్ సాయిప్రసాద్ పనితీరును ప్రత్యేకంగా అభినందించిన చంద్రబాబు ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో మంత్రుల ర్యాంకులను ఇకపై బహిర్గతం చేయవద్దని నిర్ణయం Read full story
Sat 08:21 ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర.. ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత! ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్ మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్ పంజాబ్, లక్నో తర్వాత ఢిల్లీ తరఫున ఈ మైలురాయి కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన రాహుల్ ఢిల్లీ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా మరో రికార్డు Read full story