asia cup: ఆసియా కప్ ఫైనల్.. భారత్ విజయలక్ష్యం 223

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్లో భారత్ కు 223 పరుగుల విజయలక్ష్యాన్ని బంగ్లాదేశ్ నిర్దేశించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ను ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. 48.3 ఓవర్లలో ఆల్ అవుటైన బంగ్లా జట్టు 222 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్ బ్యాటింగ్:  లిటన్ దాస్ (121),  మెహిదీ హసన్ మిరాజ్ (32), కైయాస్ (2) ముష్ఫికర్ రహీమ్ (5), మహ్మద్ మిథున్ (2), మహ్మదుల్లా (4), సౌమ్య సర్కార్ (33), మష్రఫె మొర్తజా (7), నజ్ముల్ ఇస్లామ్ (7), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (2), రూబెల్ హుస్సేన్ (0)

భారత్ బౌలింగ్:  బుమ్రా- 1, చాహల్ -1, కుల్దీప్ యాదవ్ -3, కేఎం జాదవ్- 2
asia cup
india
Bangladesh

More Telugu News