ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బావను ప్రేమించి... తప్పు తనదేనని... యువతి ఆత్మహత్య!
    Sun 09:54

    బావను ప్రేమించి... తప్పు తనదేనని... యువతి ఆత్మహత్య!

    • బాసర ఆర్జీయూకేటీలో చదువుతున్న అనూష
    • బావను ప్రేమించి, ఆపై మనస్పర్థలు
    • బావ తప్పులేదని చెబుతూ సూసైడ్
    Read full story
  • కేటీఆర్, హరీశ్ రావులపై కాంగ్రెస్ నాయకుల సంచలన ఆరోపణలు
    Sat 19:02

    కేటీఆర్, హరీశ్ రావులపై కాంగ్రెస్ నాయకుల సంచలన ఆరోపణలు

    • కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహం
    • హ్యామ్ రోడ్లకు టెండర్లు వేసిన వారిని బెదిరిస్తున్నారని ధ్వజం
    • బీఆర్ఎస్ నాయకులకు ఆదాయం తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శ
    Read full story
  • ప్రసార భారతి చైర్మన్ గా బాలీవుడ్ లిరిక్ రైటర్ ప్రసూన్ జోషి నియామకం
    Sat 18:50

    ప్రసార భారతి చైర్మన్ గా బాలీవుడ్ లిరిక్ రైటర్ ప్రసూన్ జోషి నియామకం

    • ప్రముఖ గీత రచయిత, కమ్యూనికేషన్ నిపుణుడిగా ప్రసూన్ జోషికి గుర్తింపు
    • జోషి నియామకంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం
    • గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్‌గా బాధ్యతలు
    • బాలీవుడ్ లో అనేక హిట్ గీతాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసూన్ జోషి
    Read full story
  • రాజకీయ నిరసనల్లో జంతువుల వాడకంపై రష్మీ ఫైర్: ట్రోలర్లకు గట్టి కౌంటర్!
    Sat 18:49

    రాజకీయ నిరసనల్లో జంతువుల వాడకంపై రష్మీ ఫైర్: ట్రోలర్లకు గట్టి కౌంటర్!

    • ఎడ్లబండిపై ఆటోను ఉంచి ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేత అభినయ్ రెడ్డి
    • రాజకీయ ప్రచారం కోసం జంతువులను హింసించడం హేయమైన చర్య అన్న రష్మీ
    • తాను ఏ పార్టీకి వ్యతిరేకి కాదని వెల్లడి
    Read full story
  • రేపు నీట్-యూజీ పరీక్ష: విద్యార్థులూ... ఇవి గుర్తు పెట్టుకోండి!
    Sat 18:30

    రేపు నీట్-యూజీ పరీక్ష: విద్యార్థులూ... ఇవి గుర్తు పెట్టుకోండి!

    • పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు
    • పరీక్ష కేంద్రాల వద్ద అమలులో బీఎన్ఎస్ఎస్‌లోని 163 సెక్షన్
    • 100 మీటర్ల దూరంలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్ల మూసివేత
    Read full story
  • హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
    Sat 18:26

    హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

    • గత కొంతకాలంగా పవన్ కు అనారోగ్య సమస్యలు
    • ఇటీవలే హైదరాబాద్‌లో శస్త్రచికిత్స
    • హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన చంద్రబాబు
    • శస్త్రచికిత్స నేపథ్యంలో తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచన
    • తన నివాసానికి వచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్
    Read full story
  • చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు: విడదల రజిని
    Sat 18:25

    చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు: విడదల రజిని

    • కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదన్న రజిని
    • అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపణ
    • జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని వ్యాఖ్య
    Read full story
  • మాజీ స్పీకర్ కోడెల జయంతి.. నివాళులర్పించిన చంద్రబాబు!
    Sat 18:07

    మాజీ స్పీకర్ కోడెల జయంతి.. నివాళులర్పించిన చంద్రబాబు!

    • రూపాయి వైద్యుడిగా పేదలకు కోడెల సేవ చేశారన్న చంద్రబాబు
    • రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేశారని కితాబు
    • కోడెల లాంటి నాయకుడి సేవలు మరువలేనివని వ్యాఖ్య
    Read full story
  • మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. సంచలన పేసర్‌కు తొలి అవకాశం!
    Sat 18:05

    మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. సంచలన పేసర్‌కు తొలి అవకాశం!

    • మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
    • గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన యాస్తిక భాటియా
    • స్పిన్నర్ రాధా యాదవ్‌కు మళ్లీ చోటు
    • డబ్ల్యూపీఎల్‌లో రాణించిన యువ పేసర్ నందిని శర్మకు తొలిసారి అవకాశం
    • జూన్ 14న పాకిస్థాన్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది
    Read full story
  • బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్.. స్పందించిన మమతా బెనర్జీ
    Sat 17:57

    బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్.. స్పందించిన మమతా బెనర్జీ

    • ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తోసిపుచ్చిన మమతా బెనర్జీ
    • తృణమూల్ కాంగ్రెస్ 200 సీట్లు గెలుచుకుంటుందని ధీమా
    • టీఎంసీ కార్యకర్తలపై కేంద్ర బలగాలు దాడులు చేస్తున్నాయని ఆరోపణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV