ఆర్బిటేషన్ ట్రైబ్యునల్లో ఇన్ఫోకు ఊహించని దెబ్బ!
- సెవరెన్స్ ప్యాకేజీ కింద రూ.17.38 కోట్లు
- వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు
- కౌంటర్ పిటిషన్ను కూడా కొట్టేసిన ట్రైబ్యునల్
దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్.. మిగతా డబ్బును వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో తాము చెల్లించిన రూ.5.2 కోట్లను రాజీవ్ రిఫండ్ చేయాలని కోరుతూ ఇన్ఫోసిస్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని కూడా ట్రైబ్యునల్ కొట్టేసినట్టు ఇన్ఫీ తెలిపింది. దీనిపై తాము న్యాయ సలహా తీసుకోనున్నట్టు కంపెనీ వెల్లడించింది.