పోలవరంలో నేడు ఆవిష్కృతం కానున్న మరో అద్భుతం!
- పోలవరం నిర్మాణంలో మరో కీలక ఘట్టం
- నేడు గ్యాలరీ వాక్ ప్రారంభం
- 5 వేల మంది సందర్శకులకు ఆహ్వానం
గ్యాలరీ వాక్‌ను ప్రారంభించిన అనంతరం 48వ బ్లాక్‌లోకి చంద్రబాబు ప్రవేశించి 36వ బ్లాక్ వరకు నడుస్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చి బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు. కార్యక్రమానికి హాజరుకానున్న 5 వేల మంది సందర్శకులతో చంద్రబాబు సమావేశమవుతారు. గ్యాలరీ వాక్‌లో సీఎం వెంట మంత్రి లోకేశ్, కుటుంబ సభ్యులు, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా నడవనున్నారు.