మసాజ్ పేరిట కామకలాపాలు... హైదరాబాద్ స్పాలో పట్టుబడ్డ ఐదుగురు యువతులు!

09-09-2018 Sun 08:24 | Both States
  • హైదరాబాద్ లో దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు
  • రెండు మసాజ్ సెంటర్లపై దాడులు
  • పలువురి అరెస్ట్ - కేసు నమోదు
వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి, హైదరాబాద్ లో మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఓ వ్యక్తితో పాటు ఐదుగురు యువతులను హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, ఏఎస్ రావు నగర్ కు చెందిన ముంగడ హరీష్, 'స్టూడియో 11' పేరిట సెలూన్ స్పా నిర్వహిస్తున్నాడు.

 కాంట్రాక్టుపై తాను తెచ్చిన అమ్మాయిలతో ఈ సెంటర్ లో పురుషులకు మసాజ్ చేయిస్తున్నాడు. ఈ విషయమై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ సెంటర్ పై దాడులు చేయగా, నిర్వాహకుడు హరీష్ తో పాటు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు యువతులు పట్టుబడ్డారు. వారి సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్న పోలీసులు, అందరినీ కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు.

కాగా, మెట్టుగూడలో 'స్టార్ స్పా సెంటర్' పేరిట గాయత్రి ప్లాజాలో నడుస్తున్న స్పాపైనా పోలీసులు దాడులు చేయగా, అక్కడ జరుగుతున్న వ్యభిచారదందా కూడా బట్టబయలైంది. ఇక్కడ బెంగళూరుకు చెందిన స్పా నిర్వాహకుడు సమీర్ అగర్వాల్ తో పాటు ఇద్దరు యువతులు, ముగ్గురు కస్టమర్లు, ఇద్దరు స్పా ఉద్యోగులు పట్టుబడ్డారు. వీరందరిపైనా కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
HyderabadMassage CentreSOT PoliceSpa

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more