ఎల్.జీ నుండి నూతన స్మార్ట్ ఫోన్ విడుదల!

04-09-2018 Tue 16:12 | Technology
  • భారత్ లో 'ఎల్ జీ క్యూ స్టైలాస్ ప్లస్' స్మార్ట్ ఫోన్ విడుదల
  • ధర రూ.21990
  • రేపటి నుండి అమ్మకాలు ప్రారంభం
సౌత్ కొరియా దిగ్గజం ఎల్ జీ తాజాగా తన నూతన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. 'ఎల్ జీ క్యూ స్టైలాస్ ప్లస్' పేరిట 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6.2 అంగుళాల తెరతో 18:9 నిష్పత్తిలో ప్రకాశవంతమైన రంగులను ఈ ఫోన్ కలిగి ఉంది. 3డీ సరౌండ్ సిస్టం, చేతితో రాసిన నోట్స్ ను రికార్డ్ చేయగల ఫీచర్లు ఈ ఫోన్ లో రూపొందించారు. మొరాకో బ్లూ, అరోరా బ్లాక్ రంగులలో లభ్యం అయ్యే ఈ ఫోన్ ధర రూ.21990గా నిర్ణయించారు. కాగా, రేపటి నుండి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

'ఎల్ జీ క్యూ స్టైలాస్ ప్లస్' ప్రత్యేకతలు:

  • 1080×2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 6.2" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • వెనక భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా
  • ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమొరీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకునే సౌకర్యం)
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌
  • 3300 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 3డీ సరౌండ్ సిస్టం
LG Launches Q Stylus+LGsouth koreasmartphonetechnologyTech-News

More Telugu News

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27

సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు

24-10-2026 Sat 17:19
..more