ఆకట్టుకునే ఫీచర్లతో రెండు స్మార్ట్‌ఫోన్ లని విడుదల చేసిన మోటోరోలా!

03-09-2018 Mon 13:41 | Technology
  • బెర్లిన్ లో విడుదల 
  • 'మోటోరోలా వన్ పవర్' ఫోన్ ధర సుమారుగా రూ.14000
  • 'మోటోరోలా వన్' ఫోన్ ధర సుమారుగా రూ.24800
మోటోరోలా అనుబంధ సంస్థ లెనోవా నుండి రెండు స్మార్ట్‌ఫోన్ లు విడుదల అయ్యాయి. 'మోటోరోలా వన్', 'మోటోరోలా వన్ పవర్' పేరిట బెర్లిన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కంపెనీ వీటిని లాంచ్ చేసింది. మోటోరోలా వన్ పవర్ లో 4850 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ తో పాటు 6.2" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే గల టచ్ స్క్రీన్ ని ఏర్పాటు చేశారు.

అలాగే, మోటోరోలా వన్ లో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ తో పాటు 5.9" డిస్‌ప్లే గల టచ్ స్క్రీన్ ని ఏర్పాటు చేశారు. కాగా, వచ్చే నెలలోనే భారత మార్కెట్లోకి రానున్న 'మోటోరోలా వన్ పవర్' సుమారుగా రూ.14000 ధరకి లభించనుండగా, మోటోరోలా వన్ హైఎండ్ ఫీచర్ ఫోన్ ధర సుమారుగా రూ.24800గా ఉండే అవకాశం ఉంది.

మోటోరోలా వన్ పవర్ ప్రత్యేకతలు:

  • వెనక భాగంలో రెండు 16/5 మెగాపిక్సల్ కెమెరాలు
  • ముందు భాగంలో 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్  స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 6.2" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4850ఎంఏహెచ్ బ్యాటరీ (ఫాస్ట్ చార్జింగ్)

మోటోరోలా వన్ ప్రత్యేకతలు:

  • 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ('ఆండ్రాయిడ్ 9.0 పై' కి అప్‌గ్రేడ్  చేసుకునే సౌకర్యం)
  • వెనక భాగంలో రెండు 13/2 మెగాపిక్సల్ కెమెరాలు
  • ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
  • 5.9 ఇంచ్ డిస్‌ప్లే
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3000ఎంఏహెచ్ బ్యాటరీ
Tech-NewssmartphoneChinaindiaberlinmotorola

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more