బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ఆమోదం: మంత్రి ఈటల

02-09-2018 Sun 14:31 | Andhra
  • రూ.70 కోట్లతో 75 ఎకరాలలో ఆత్మగౌరవ భవనాలు
  • హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ కు మరో ఐదెకరాలు
  • ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ.7,500కు పెంపు
బీసీ కులాలకు హైదరాబాద్ లో రూ.70 కోట్లతో 75 ఎకరాలలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదించినట్టు మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ నిర్మాణానికి మరో ఐదు ఎకరాలు  కేటాయిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో గోపాలమిత్ర గౌరవ వేతనం రూ.8,500కు పెంచుతూ, అర్చకుల జీతాలు ప్రభుత్వ పరంగా ఇవ్వాలని, వారి పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు, ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ.6 వేల నుంచి రూ.7,500కు పెంపునకు ఆమోదించామని చెప్పారు.  

 అనంతరం, మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, వైద్య, ఆరోగ్యశాఖ లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంల జీతం రూ.21 వేలకు, కాంట్రాక్టు డాక్టర్ల జీతం రూ.40 వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాలు చేపట్టాలని, ఎన్ యూ హెచ్ఎంలో పని చేస్తున్న 9 వేల మందికి కనీసవేతనాల పెంపునకు ఆమోదించినట్టు చెప్పారు. త్వరలో మరోసారి మంత్రి వర్గ సమావేశం ఉంటుందని, ఈ సమావేశంలో నిర్ణయాలు ఉంటాయని అన్నారు.
eetalaHarish Rao

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more