బాలీవుడ్ పాటకు మహిళా టీచర్ల కుప్పిగంతులు.. ఇంటర్నెట్ లో వీడియో వైరల్!
- పశ్చిమ బెంగాల్ లో ఘటన
- విద్యార్థుల ముందే టీచర్ల ధూమ్ ధామ్
- ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన విద్యార్థులు
కొందరు విద్యార్థులు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. కాగా, మహిళా టీచర్ల డ్యాన్స్ పై మిశ్రమ స్పందన వస్తోంది. దీన్ని కొందరు సమర్ధిస్తుండగా.. చిన్నపిల్లల ముందు ఈ కుప్పిగంతులు ఏంటని మరికొందరు మండిపడుతున్నారు.