5 వేల కోట్ల రుణం మంజూరుకు చంద్రబాబుకు హామీ ఇచ్చిన ఇండియన్ బ్యాంక్ ఈడీ
- చంద్రబాబుతో భేటీ అయిన ఇండియన్ బ్యాంక్ ఈడీ
- రుణం మంజూరుకు సత్వరమే చర్యలు తీసుకుంటామంటూ హామీ
- ఏపీ త్వరితగతిన అభివృద్ధి చెందుతోందంటూ కితాబు
ఇదే సమయంలో కేరళ వరద బాధితుల సహాయార్థం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల ఒక్కరోజు వేతన విరాళం రూ. 14,83,336 చెక్కును భట్టాచార్యకు చంద్రబాబు అందించారు. ఈ మొత్తాన్ని కేరళ సీఎంకు పంపాలని కోరారు. భేటీ అనంతరం మీడియాతో భట్టాచార్య మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వంలో ఏపీ త్వరితగతిన అభివృద్ధి చెందుతోందని అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.