చిరంజీవికి నారా లోకేష్, విజయ్ దేవరకొండల శుభాకాంక్షలు
- మరింత ఆరోగ్యంగా, సక్సెస్ ఫుల్ గా ఉండాలి
- మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలన్న నారా లోకేష్
- మా రోల్ మోడల్ మీరే అన్న విజయ్ దేవరకొండ
వరుస సినిమాలతో దూసుకెళుతున్న హీరో విజయ్ దేవరకొండ కూడా మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలిపాడు. 'మన మెగాస్టార్ కు వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే. మాలాంటి ఎంతో మంది సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి మీరే. మా రోల్ మోడల్ మీరే. థాంక్యూ అన్నా' అంటూ ట్వీట్ చేశాడు.