అమెరికాలో సిక్కు నేతపై దాడి చేసిన ఖలిస్థాన్ మద్దతుదారులు
- న్యూయార్క్ లో ఓ టీవీ చర్చలో పాల్గొన్న మంజిత్ సింగ్
- వెలుపలకు వచ్చిన ఆయనపై ఖలిస్థాన్ మద్దతుదారుల దాడి
- ఇలాంటి వాటికి తాను భయపడనన్న మంజిత్
దీనికి సంబంధించిన వీడియోను మంజిత్ విడుదల చేశారు. తనపైనా, తన బంధువులపైనా దాడి జరిగిందని... ఇలాంటి పిరికిపంద చర్యలు తనను భయపెట్టవని ఆయన అన్నారు. తన జాతికి సేవ చేయడం నుంచి ఇలాంటి ఘటనలు తనను దూరం చేయలేవని చెప్పారు. తన తుది శ్వాస వరకు తాను పోరాడుతూనే ఉంటానని అన్నారు.