ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అలవెన్సులు ఇవ్వలేదో.. విమానాలు నడపడం ఆపేస్తాం!: ఎయిర్ ఇండియాకు పైలెట్ల అల్టిమేటం
    Sat 13:47

    అలవెన్సులు ఇవ్వలేదో.. విమానాలు నడపడం ఆపేస్తాం!: ఎయిర్ ఇండియాకు పైలెట్ల అల్టిమేటం

    • రెండు నెలల అలవెన్సులు బాకీపడ్డ సంస్థ
    • చెల్లించకపోవడంపై పైలెట్ల ఆగ్రహం
    • ఆఫీస్ కు వచ్చి కూర్చుని వెళ్లిపోతామని స్పష్టీకరణ
    Read full story
  • బండి భగీరథ్ స్వయంగా లొంగిపోయాడు: న్యాయవాది స్పష్టీకరణ
    Sun 20:15

    బండి భగీరథ్ స్వయంగా లొంగిపోయాడు: న్యాయవాది స్పష్టీకరణ

    • బండి భగీరథ్ స్వయంగా లొంగిపోయాడు, అరెస్ట్ చేయలేదన్న న్యాయవాది
    • టెక్ పార్క్ వద్ద భగీరథ్‌ను అరెస్ట్ చేశామన్న సైబరాబాద్ పోలీసులు
    • భగీరథ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్
    • పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి కుమారుడు
    • అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ
    Read full story
  • రాజస్థాన్ రాయల్స్ పై టాస్ గెలిచిన ఢిల్లీ... ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్న శ్రీకాకుళం కుర్రాడు
    Sun 19:51

    రాజస్థాన్ రాయల్స్ పై టాస్ గెలిచిన ఢిల్లీ... ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్న శ్రీకాకుళం కుర్రాడు

    • రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
    • ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం
    • ఢిల్లీ తరఫున త్రిపురాన విజయ్ అరంగేట్రం
    • రాజస్థాన్ జట్టులోకి రవి సింగ్.. రవీంద్ర జడేజాకు విశ్రాంతి
    • గాయం నుంచి కోలుకుని ఆర్ఆర్ కెప్టెన్‌గా తిరిగొచ్చిన రియాన్ పరాగ్
    Read full story
  • ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన ఆర్‌సీబీ.. పంజాబ్‌పై ఘన విజయం
    Sun 19:34

    ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన ఆర్‌సీబీ.. పంజాబ్‌పై ఘన విజయం

    • పంజాబ్ కింగ్స్‌పై 23 పరుగుల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
    • ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ఆర్‌సీబీ ఘనత
    • అర్ధ సెంచరీలతో రాణించిన వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ
    • పంజాబ్ తరఫున శశాంక్ సింగ్ మెరుపు హాఫ్ సెంచరీ చేసినా ఫలితం శూన్యం
    • బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించిన రసిఖ్ సలామ్ దార్
    Read full story
  • ఆ ఆరు రోజులు తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షమే!
    Sun 19:21

    ఆ ఆరు రోజులు తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షమే!

    • తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక
    • మే 19 నుంచి 24 వరకు అత్యంత తీవ్రంగా వడగాలులు
    • 45 డిగ్రీలు దాటి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం
    • ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని సూచన
    • వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని సలహా
    Read full story
  • బెంగళూరులో ఫ్లాట్ల అమ్మకం చేపట్టిన ప్రభుత్వం... వామ్మో అంటున్న మధ్యతరగతి ప్రజలు!
    Sun 19:08

    బెంగళూరులో ఫ్లాట్ల అమ్మకం చేపట్టిన ప్రభుత్వం... వామ్మో అంటున్న మధ్యతరగతి ప్రజలు!

    • బెంగళూరులో బీడీఏ లగ్జరీ ఫ్లాట్ల ప్రాజెక్ట్ ప్రారంభం
    • ఏడాదిలోనే 50 శాతం వరకు పెరిగిన ధరలతో కొనుగోలుదారుల అసంతృప్తి
    • ప్రైవేట్ డెవలపర్ల ధరలతో సమానంగా ఉండటంపై విమర్శలు
    • 3 బీహెచ్‌కే ఫ్లాట్ ధర ఏకంగా రూ.1.44 కోట్లు
    • అందుబాటు ధరలకే ఇళ్లు అందించాల్సిన సంస్థ తీరుపై నిరాశ
    Read full story
  • ఒకప్పుడు గోధుమ పంటకు అడ్డా... ఇప్పుడక్కడ మన రొయ్య మీసం మెలేస్తోంది!
    Sun 18:59

    ఒకప్పుడు గోధుమ పంటకు అడ్డా... ఇప్పుడక్కడ మన రొయ్య మీసం మెలేస్తోంది!

    • పంజాబ్‌లోని ఉప్పు భూముల్లో రొయ్యల సాగుతో అద్భుతం
    • గోధుమలు పండని చోట ఎకరాకు రూ. 8 లక్షల లాభం
    • ఈ విజయానికి కీలకం మన ఆంధ్రప్రదేశ్ రొయ్య సీడ్
    • వ్యవసాయ వైవిధ్యానికి ఆదర్శంగా నిలిచిన రూపిందర్ కౌర్
    Read full story
  • తిరుమలలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు భారీగా టోల్ ఫీజు... టీటీడీ యోచన!
    Sun 18:25

    తిరుమలలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు భారీగా టోల్ ఫీజు... టీటీడీ యోచన!

    • తిరుమలలో పెట్రోల్, డీజిల్ వాహనాలపై భారీ టోల్ విధింపునకు టీటీడీ యోచన
    • ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించి, పర్యావరణాన్ని కాపాడటమే ప్రధాన లక్ష్యం
    • అలిపిరి వద్ద రూ.500 కోట్లతో అన్ని సౌకర్యాలతో భారీ టౌన్‌షిప్ నిర్మాణం
    • తిరుమలను 'సైలెన్స్ జోన్'గా మార్చి, శబ్ద కాలుష్యాన్ని 80 శాతం తగ్గించేందుకు ప్రణాళిక
    • రూ.100 కోట్లతో అన్నదానం వంటశాల ఆధునికీకరణ, ఏఐ ఆధారిత నిర్వహణ
    Read full story
  • ఈ ఊరిలో పామును పట్టాలన్నా, మంటలు ఆర్పాలన్నా... పాస్టర్ గారు రావాల్సిందే!
    Sun 18:09

    ఈ ఊరిలో పామును పట్టాలన్నా, మంటలు ఆర్పాలన్నా... పాస్టర్ గారు రావాల్సిందే!

    • ఆ ఊరిలో పాము కనిపిస్తే మొదట ఫోన్ చేసేది పాస్టర్‌కే
    • కేరళలో పాస్టర్‌గా, స్నేక్ క్యాచర్‌గా చార్లీ వర్గీస్ సేవలు
    • అటవీ శాఖ 'సర్ప' వలంటీర్‌గా పాముల సంరక్షణ
    • పాములతో పాటు అగ్ని ప్రమాదాల నుంచీ ప్రజలను కాపాడుతున్న వైనం
    • దైవ సేవ, సమాజ సేవ రెండూ ముఖ్యమంటున్న పాస్టర్
    Read full story
  • శాంతి చర్చలు.. ఇరాన్‌ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు
    Sun 17:55

    శాంతి చర్చలు.. ఇరాన్‌ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు

    • యుద్ధ నష్టపరిహారం ఇవ్వబోమని స్పష్టం
    • 400కిలోల యురేనియం ఇవ్వాలని డిమాండ్
    • స్తంభించిన నిధుల విడుదలకు నిరాకరణ
    • ఇరాన్‌ సైతం ఐదు షరతులు
    • పరహారం ఇవ్వాల్సిందేనని పట్టు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV