తనకు మరో అరగంట సమయం కావాలన్న గల్లా.. ఐదు నిమిషాలు మాత్రమే ఇస్తానన్న స్పీకర్!

20-07-2018 Fri 11:56 | Andhra
  • ఇచ్చిన సమయానికి మించి కొనసాగుతున్న గల్లా ప్రసంగం
  • ఇంకెంత సమయం కావాలంటూ ప్రశ్నించిన స్పీకర్
  • అన్నీ వివరించాలంటే మరో అరగంట కావాలని చెప్పిన గల్లా
అవిశ్వాసంపై చర్చలో భాగంగా తెలుగుదేశం పార్టీకి కేవలం 13 నిమిషాలు మాత్రమే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీకి జరిగిన అన్యాయానికి సంబంధించి అంశాల వారీగా గల్లా జయదేవ్ సభలో వివరిస్తున్నారు. విభజన వల్ల తెలంగాణకు కలిగిన లబ్ధి, ఏపీకి జరిగిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వ ద్రోహం గురించి ఆయన పలు అంశాలను లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలో టీడీపీకి ఇచ్చిన సమయం ఎప్పుడో అయిపోయింది. గల్లా ప్రసంగం మాత్రం అనర్గళంగా కొనసాగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో స్పీకర్ సుమిత్రామహాజన్ కలగజేసుకుని ఇంకా ఎంతసేపు మాట్లాడతారని ప్రశ్నించారు. ఇంకెంత సమయం కావాలని అడిగారు. దీనికి సమాధానంగా, ఇది చాలా కీలకమైన సమావేశమని, తాము చెప్పుకోవాల్సింది చాలా ఉందని, అన్నీ వివరించడానికి తనకు మరో అరగంట సమయం కావాలని కోరారు. అంత సమయం ఇవ్వడం కుదరదని, ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇస్తానని స్పీకర్ చెప్పారు. దీనికి సమాధానంగా, అవిశ్వాసంపై తీర్మానానికి సంబంధించి గంట కన్నా తక్కువ సమయంలో తమ సమస్యలను చెప్పుకోవడం వీలుకాదని గల్లా అన్నారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు. 
galla jayadevsumitra mahajanno confidence motion

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more