యాంకర్లతో అశ్లీల నృత్యాలు... విజయవాడలో అరెస్టయిన వారిలో టీడీపీ నేతలు!

20-07-2018 Fri 08:32 | Both States
  • విజయవాడ ఆలివ్ ట్రీ హోటల్ పై దాడి
  • జాయింట్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాడులు
  • పలువురు టీడీపీ నేతలు, వ్యాపారులు అరెస్ట్
విజయవాడ భవానీపురంలోని ఆలివ్ ట్రీ హోటల్ పై దాడి చేసి, అసభ్యకరంగా నృత్యాలు చేస్తున్న యువతులు సహా పదుల సంఖ్యలో పురుషులను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. విజయవాడలో పట్టుబడిన తొలి ముజ్రా పార్టీగా పోలీసులు దీన్ని రిజిస్టర్ చేశారు. ఇక అరెస్టయిన వారిలో ఈవెంట్ యాంకర్లతో పాటు హైదరాబాద్, భీమవరం ప్రాంతాల నుంచి తెప్పించిన అమ్మాయిలు ఉన్నారని, వారిని వాసవ్య మహిళా మండలికి అప్పగించామని పోలీసులు వెల్లడించారు.

టీడీపీ ఎమ్మెల్యే అనుచరులైన 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కొల్లూరు రామకృష్ణ, సామా చైతన్యలతో పాటు స్థానిక తెలుగు యువత నేతలు, వ్యాపారులు కూడా ఉన్నారు. విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఆధ్వర్యంలో దాడులు జరుగగా, అక్కడ పెద్దఎత్తున మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారందరినీ ఒకే పోలీస్ స్టేషన్ లో ఉంచేందుకు వీలులేక భవానీపురం, వన్ టౌన్, ఇబ్రహీంపట్నం, గవర్నర్ పేట స్టేషన్లకు తీసుకెళ్లారు. ప్రతి బుధవారం ఇక్కడ ముజ్రా పార్టీ జరుగుతోందని, ప్రవేశానికి రూ. 5 వేలను రుసుముగా వసూలు చేస్తున్నారని, పార్టీ నిర్వాహకులు, పాల్గొన్న వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి, కోర్టు ముందు హాజరు పరిచినట్టు పోలీసు అధికారులు తెలిపారు.
VijayawadaBhavanipuramOlive Tree HoltelMuzra Party

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more