నోకియా నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల!

18-07-2018 Wed 16:28 | Technology
  • నోకియా ఎక్స్‌5 ని విడుదల చేసిన హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ
  • 3జీబీ ర్యామ్‌/ 32జీబీ స్టోరేజ్‌ గల ఫోన్ ధర రూ.10,200
  • 4జీబీ ర్యామ్‌/ 64జీబీ స్టోరేజ్‌ గల ఫోన్ ధర రూ.14,300
నోకియా ఎక్స్‌ సిరీస్ లలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ గతంలోనే నోకియా ఎక్స్‌6 ని విడుదల చేయగా, తాజాగా నోకియా ఎక్స్‌5 ను చైనాలో విడుదల చేసింది. హీలియో పీ60 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ లో ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ని అందిస్తున్నారు. 3/4జీబీ ర్యామ్‌ గల ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్, వైట్‌, బ్లూ వేరియంట్ లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 3జీబీ ర్యామ్‌/ 32జీబీ స్టోరేజ్‌ ఫీచర్లు గల ఫోన్ ధర రూ.10,200 ఉండగా.. 4జీబీ ర్యామ్‌/ 64జీబీ స్టోరేజ్‌ ఫీచర్లు ఉన్న ఫోన్ ధర రూ.14,300 గా నిర్ణయించారు.

నోకియా ఎక్స్‌5 ఫీచర్లు:

  • 5.86" హెచ్‌డీ డిస్‌ప్లే
  • 720 × 1520 పిక్సల్స్ స్క్రీన్‌ రిజల్యూషన్‌
  • హీలియో పీ60 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
  • 3/4జీబీ ర్యామ్‌, 32/64జీబీ స్టోరేజ్‌ (256జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు)
  • 13/5 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు
  • 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
  • 3060ఎంఏహెచ్‌ బ్యాటరీ
smartphonemobileChinaIndiaTech-News

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more