సౌదీలో వేదికపై సింగర్ ను కౌగిలించుకున్న యువతి.. రెండేళ్ల శిక్ష?

17-07-2018 Tue 16:25 | International
  • రియాద్ లో ఇరాకీ సింగర్ ప్రత్యేక కార్యక్రమం
  • వేదికపై సింగర్ ను కౌగిలించుకున్న బురఖా యువతి
  • పోలీసులకు అప్పజెప్పిన సిబ్బంది..కేసు నమోదు
గల్ఫ్ దేశాల్లో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయనే దానికి సౌదీ అరేబియాలో తాజాగా జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. ఇరాకీ సింగర్ మజిద్ ఆల్ ముహాన్ దిన్ కు గల్ఫ్ దేశాల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో రియాద్ లో రెండు రోజుల క్రితం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముహాన్ దిన్ అద్భుతంగా పాడారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన బురఖా ధరించిన ఓ యువతి ఆ పాటలను ఎంతో ఆస్వాదించింది. సంతోషం పట్టలేక వేదికపైకి వెళ్లి సింగర్ ముహాన్ దిన్ ని కౌగిలించుకుంది. దీంతో, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడి నుంచి ఆమెను తీసుకెళ్లిపోయారు. పోలీసులకు అప్పగించారు. బలవంతంగా ఆ సింగర్ ను కౌగిలించుకుందనే ఆరోపణలపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆ యువతికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.18 లక్షల జరిమానాను కోర్టు విధించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 
saudiiraqi singer muhandin

More Telugu News

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07
..more