భారీ రేటుకు 'ముద్ర' శాటిలైట్ రైట్స్

17-07-2018 Tue 14:00 | Entertainment
  • నిఖిల్ హీరోగా రూపొందుతోన్న 'ముద్ర'
  • కథానాయికగా లావణ్య త్రిపాఠి 
  • త్వరలో టీజర్ విడుదల     
నిఖిల్ ఇంతకుముందు రీమేక్ గా 'కిరాక్ పార్టీ' చేయగా అది అంతగా ఆడలేదు. అయినా ఆయన 'కనిథన్' అనే తమిళ సినిమా రీమేక్ లో చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి 'ముద్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ లోని ఒక టీవీ స్టూడియోలో జరుగుతోంది. నాయకా నాయికలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. 

ఇంతవరకూ 50 శాతం చిత్రీకరణను పూర్తిచేశారు. టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నిఖిల్ .. అర్జున్ అనే జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. అందువలన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి మంచి ధరే పలికింది. తెలుగు .. హిందీ శాటిలైట్ రైట్స్ ను అయిదున్నర కోట్లకు అమ్మినట్టుగా సమాచారం. 'ఠాగూర్' మధు నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నారు.     
nikhillavanya tripathi

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more