వదినతో గొడవ.. తోపులాటలో కిందపడ్డ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. వీడియో చూడండి

16-07-2018 Mon 11:20 | Andhra
  • వదిన భూమిని కొనుగోలు చేసిన గిడ్డి ఈశ్వరి
  • నిర్మాణం పనులు చేపట్టే విషయంలో గొడవ
  • ఇద్దరి మధ్య తోపులాట
విశాఖపట్నం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఆమె వదిన విజయలక్ష్మిలు గొడవపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే, తన స్వగ్రామం కుమ్మరిపుట్టులో తన వదనకు చెందిన భూమిని రూ. 2 లక్షలకు ఈశ్వరి కొనుగోలు చేశారు. ఆ భూమిలో ఆమె ఇంటి నిర్మాణం పనులను చేపట్టారు. ధాన్యం నిల్వ కోసం గదిని నిర్మించే క్రమంలో ఇద్దరి మధ్య నిన్న వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ నేపథ్యంలో, ఇద్దరూ ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో, ఈశ్వరి కింద పడిపోయారు. ఆ తర్వాత కూడా ఇద్దరూ వాదులాడుకున్నారు. ఈ విషయంపై ఈశ్వరిని మీడియా ప్రశ్నించగా... ఇది తమ కుటుంబ వ్యవహారమని, దీన్ని సోషల్ మీడియాలో పెట్టడం తగదని చెప్పారు.
giddi eswarifightpaderu

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more