విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న ‘దివీస్’

15-07-2018 Sun 20:35 | Entertainment
  • విజయ్ దేవరకొండ రౌడీస్ క్లబ్ ప్రారంభం
  • ఇదే వేదికగా విజయ్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కొనుగోలు
  • రూ.25 లక్షలు చెల్లించి ఆ అవార్డును తీసుకున్న ‘దివీస్’ 
‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ ఆ అవార్డును వేలం వేసి సీఎం రిలీప్ ఫండ్ కు ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ అవార్డును వేలం వేసే పనిలేకుండా దివీస్ లేబొరేటరీస్ సంస్థ సొంతం చేసుకుంది. ‘దివీస్’ అధినేత కిరణ్ సతీమణి శకుంతల ఈ అవార్డుకు రూ.25 లక్షలు చెల్లించి సొంతం చేేసుకున్నారు.

తన అభిమానుల కోసం సొంత దుస్తుల బ్రాండ్ ‘రౌడీ క్లబ్’ను విజయ్ దేవరకొండ ఈరోజు ప్రారంభించారు. ఇదే వేదికపై విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఫేర్ అవార్డును శకుంతల కొనుగోలు చేశారు. అయితే, ఆ అవార్డును కొనుగోలు చేసిన శకుంతల, తిరిగి ఆ అవార్డును విజయ్ దేవరకొండకే ఆమె అందివ్వబోగా ఆయన సున్నితంగా తిరస్కరించాడు.
vijay deverakondadivisrowdy`s club

More Telugu News

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07
..more