అలా 'బాహుబలి 2' షూటింగును దగ్గరగా చూశాను: 'జబర్దస్త్' అదిరే అభి
- 'బాహుబలి' చూసి ఆశ్చర్యపోయాను
- 'బాహుబలి 2' షూటింగ్ చూడాలనుకున్నాను
- కీరవాణి గారి ఫ్యామిలీతో పరిచయం వుంది
'బాహుబలి 2' షూటింగ్ దగ్గర నుంచి చూస్తే చాలా నేర్చుకోవడానికి అవకాశం వుంది .. నాకు ఆ అవకాశం ఇవ్వండి అని అడిగాను. ఎవరినీ డిస్టర్బ్ చేయకుండా జరుగుతున్నదంతా చూసేసి వెళ్లిపోతాను అని చెప్పాను. చివరికి వల్లీ మేడమ్ అంగీకరించడంతో, రోజూ షూటింగుకి వెళ్లే వాడిని. దర్శకత్వ విభాగానికి దగ్గరగా వుంటూ అన్నీ పరిశీలించేవాడిని. అలా ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటూ వచ్చాను .. ఆ రోజులను నేను ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చాడు.