శ్వేతా రెడ్డిని కిడ్నాప్ చేసి, ఆమె మృతికి కారణమైన భరత్ అరెస్ట్!
- గత నెల 30న ఘటన
- బైక్ పై నుంచి జారి పడిన శ్వేతారెడ్డి
- పలు సెక్షన్ల కింద భరత్ పై కేసు
గత నెల 30న ఈ ఘటన జరుగగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నిన్న మరణించగా, చౌటుప్పల్ లో భరత్ ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. భరత్ ను నేడు కోర్టు ముందు హాజరు పరచనున్నామని, అతనిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టామని పోలీసు అధికారులు తెలిపారు.