అన్న కల్యాణ్ రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఎన్టీఆర్
- నానాటికీ బలపడుతున్న అన్నదమ్ముల అనుబంధం
- అన్నయ్య పుట్టినరోజును సెలబ్రేట్ చేసిన తారక్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
ప్రస్తుతం తారక్ తన తాజా చిత్రం 'అరవింద సమేత' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం... దసరా సందర్భంగా విడుదల కానుంది. మరోవైపు, తన 16వ ప్రాజెక్ట్ ను కేవీ గుహన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు కల్యాణ్ రామ్.