ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పెళ్లెప్పుడని అడిగిన విలేకరిపై అంతెత్తున లేచిన నటి టబూ!
    01 Sat 11:17

    పెళ్లెప్పుడని అడిగిన విలేకరిపై అంతెత్తున లేచిన నటి టబూ!

    • పలు తెలుగు చిత్రాల్లో నటించిన టబు
    • ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన తెచ్చిన మీడియా
    • అసహనాన్ని వ్యక్తం చేసిన టబు
  • చెస్ సంచలనం ప్రజ్ఞానందకు సీఎం విజయ్ భారీ నజరానా
    02 Mon 13:03

    చెస్ సంచలనం ప్రజ్ఞానందకు సీఎం విజయ్ భారీ నజరానా

    • నార్వే చెస్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం విజయ్ సత్కారం
    • రూ. 50 లక్షల నగదు పురస్కారం అందజేసిన తమిళనాడు ప్రభుత్వం
    • ప్రపంచ నంబర్ 1 కార్ల్‌సెన్‌ను రెండుసార్లు ఓడించి చారిత్రక విజయం
    • సత్కార కార్యక్రమంలో ప్రజ్ఞానందతో సరదాగా చెస్ ఆడిన సీఎం
  • మేం ఇండీ కూటమిలోనే ఉన్నాం, కానీ.. సీపీఎం
    03 Mon 13:01

    మేం ఇండీ కూటమిలోనే ఉన్నాం, కానీ.. సీపీఎం

    • ఢిల్లీలో ప్రారంభమైన ప్రతిపక్ష ఇండీ కూటమి సమావేశం
    • డీఎంకే సహా పలు పార్టీలు దూరం
    • సీపీఎం తరఫున జాన్ బ్రిట్టాస్ హాజరు
    • జనరల్ సెక్రటరీ హోదాలో తాను వెళ్లడం లేదన్న బేబీ
    • తమపై కాంగ్రెస్‌ చేసిన నిరాధారమైన ఆరోపణలే కారణమని వెల్లడి
  • ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. కుటుంబంపై యువకుడి కిరాతకం.. ఇద్ద‌రి మృతి
    04 Mon 12:57

    ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. కుటుంబంపై యువకుడి కిరాతకం.. ఇద్ద‌రి మృతి

    • కర్ణాటకలో 18 ఏళ్ల యువకుడు కుటుంబ సభ్యులపై కత్తితో దాడి
    • ఈ దాడిలో తండ్రి, సోదరి మృతి, తల్లి పరిస్థితి విషమం
    • నిందితుడు సైతం కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం
    • ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనమే ఘటనకు కారణమని పోలీసుల అనుమానం 
    • కొప్పల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనపై లోతుగా విచారణ
  • పినరయి విజయన్ కూతురుకి చుక్కెదురు.. ఈడీ దర్యాప్తుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు!
    05 Mon 12:54

    పినరయి విజయన్ కూతురుకి చుక్కెదురు.. ఈడీ దర్యాప్తుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు!

    • వీణా విజయన్ కంపెనీకి సీఎంఆర్ఎల్ సంస్థ నుంచి పేమెంట్లు
    • క్షేత్ర స్థాయిలో ఎలాంటి పని జరగకుండానే చెల్లింపులు
    • ఈడీ దర్యాప్తు కొనసాగవచ్చని స్పష్టం చేసిన కేరళ హైకోర్టు
  • ఒకేలా తిన్నా ఒకరు లావు.. మరొకరు సన్నగా ఎందుకుంటారు?
    06 Mon 12:42

    ఒకేలా తిన్నా ఒకరు లావు.. మరొకరు సన్నగా ఎందుకుంటారు?

    • తెలియని కదలికలతో క్యాలరీల ఖర్చు
    • ఆకలిని నియంత్రించడంలో హార్మోన్లదే ప్రధాన పాత్ర
    • జీవక్రియ రేటు నెమ్మదిస్తే లావయ్యే అవకాశం
    • నిద్రలేమి వల్ల హార్మోన్ల అస్తవ్యస్తం
    • ఇవన్నీ లావు పెరగడాన్ని ప్రభావితం చేస్తాయి
  • టెక్నాలజీ దిశగా అనిల్ అంబానీ కంపెనీ.. ఏఐ రంగంలోకి అడుగు
    07 Mon 12:39

    టెక్నాలజీ దిశగా అనిల్ అంబానీ కంపెనీ.. ఏఐ రంగంలోకి అడుగు

    • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రవేశం
    • ఏఐ సేవల కోసం మూడు అనుబంధ సంస్థల పేర్ల మార్పు
    • రిలయన్స్ ఏఐ వరల్డ్, అపెక్స్, వన్ పేర్లతో కొత్త కంపెనీల ఏర్పాటు
    • ప్రకటన తర్వాత బీఎస్ఈలో 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ తాకిన షేరు
    • 2026 మార్చి త్రైమాసికంలో రూ. 918 కోట్ల నికర లాభం నమోదు
  • బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సరికొత్త బ్లాక్‌బస్టర్ రికార్డు.. తొలి వీకెండ్‌లో భారీ వసూళ్లు!
    08 Mon 12:36

    బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సరికొత్త బ్లాక్‌బస్టర్ రికార్డు.. తొలి వీకెండ్‌లో భారీ వసూళ్లు!

    • రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో 'పెద్ది'
    • తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ. 292.5 కోట్ల గ్రాస్ వసూళ్లు
    • తొలి రోజే రూ. 135 కోట్లతో రికార్డు స్థాయి ఓపెనింగ్స్
    • ఇవాళ్టి నుంచి సినిమాకు అసలు పరీక్ష అంటున్న విశ్లేషకులు
    • జోరు కొనసాగితే రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం
  • గ్యాస్ బిల్లును సగం తగ్గించే నిపుణుల స్మార్ట్ చిట్కాలు ఇవే!
    09 Mon 12:26

    గ్యాస్ బిల్లును సగం తగ్గించే నిపుణుల స్మార్ట్ చిట్కాలు ఇవే!

    • గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై ఇటీవల రూ 29 పెంపు
    • ఎల్పీజీ వినియోగాన్ని 50 శాతం తగ్గించుకునేలా నిపుణుల చిట్కాలు 
    • ప్రెషర్ కుక్కర్ వాడకం, ముందే నానబెట్టడం ద్వారా వంట సమయం,గ్యాస్‌ ఆదా  
  • జాన్వీ కపూర్ ని ఇబ్బంది పెట్టడం సరికాదు: జగపతిబాబు
    10 Mon 12:21

    జాన్వీ కపూర్ ని ఇబ్బంది పెట్టడం సరికాదు: జగపతిబాబు

    • 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై ట్రోల్స్
    • దర్శకుడు చెప్పిందే జాన్వీ చేసిందన్న జగపతిబాబు
    • తాను జాన్వీకే సపోర్ట్ చేస్తానని వ్యాఖ్య
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV