పెళ్లెప్పుడని అడిగిన విలేకరిపై అంతెత్తున లేచిన నటి టబూ!
- పలు తెలుగు చిత్రాల్లో నటించిన టబు
- ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన తెచ్చిన మీడియా
- అసహనాన్ని వ్యక్తం చేసిన టబు
తానిప్పుడు ప్రతి క్షణాన్నీ ఆనందంగా గడుపుతున్నానని, తానింకా వైవాహిక జీవితం గడపలేదు కాబట్టి, పెళ్లయితే బాగుంటుందా? కాకుంటేనే బాగుంటుందా? అన్న విషయాన్ని చెప్పలేనని అంది. ఆపై భవిష్యత్తులోనైనా పెళ్లి చేసుకుంటారా? అని మరో విలేకరి అడుగగా, మరింత ఘాటుగా సమాధానం చెప్తూ, మీతో వచ్చిన చిక్కే ఇదని, అందుకే మీడియాతో తాను మాట్లాడనని అసహనాన్ని వ్యక్తం చేసింది.