Fri 15:36 తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఎన్ని సీట్లొస్తాయో మాత్రం చెప్పను: జానారెడ్డి ఏ కారణంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తారో కేసీఆర్ చెప్పాలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము సిద్ధమే కర్ణాటక తరహా సర్కార్ ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదు Read full story
Sun 20:53 టెస్ట్ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లీనే రావాలి: అంబటి రాయుడు టెస్ట్ జట్టు కెప్టెన్‌గా కోహ్లీని తిరిగి నియమించాలన్న రాయుడు ఇటీవలి ఓటముల నేపథ్యంలో జట్టుకు కోహ్లీ నాయకత్వం అవసరమని స్పష్టీకరణ పలు టెస్టు సిరీస్ ఓటముల ప్రస్తావన Read full story
Sun 20:40 కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి సిఫారసు.. కఠిన చర్యలు తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి సీనియర్ నేత కడియం శ్రీహరి పట్ల అనుచిత ప్రవర్తన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి సిఫారసు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన కేసీఆర్‌కు దళిత వ్యతిరేక చరిత్ర ఉందంటూ రేవంత్ తీవ్ర విమర్శలు ఇది ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ ఎదురుదాడి Read full story
Sun 20:28 'ధురంధర్' మావల్లే హిట్టయింది.. మాకూ వాటా ఇవ్వాలి: ల్యారీ ప్రజల వింత డిమాండ్ రణవీర్ సింగ్ 'ధురంధర్' సినిమాకు కాసుల వర్షం సినిమా ఆదాయంలో వాటా కావాలంటున్న పాక్ ప్రజలు తమ ప్రాంతం పేరు వాడినందుకే ఈ డిమాండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు Read full story
Sun 20:15 భారతీయుల్లో ఊబకాయం కన్నా పొట్ట దగ్గర కొవ్వుతోనే తీవ్ర ముప్పు! సాధారణ ఊబకాయం కంటే పొట్ట చుట్టూ కొవ్వుతోనే ప్రమాదం ఎక్కువ సన్నగా కనిపించే భారతీయుల్లోనూ ఈ సమస్య తీవ్రంగా ఉందని వెల్లడి డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులకు ఉదర ఊబకాయం ప్రధాన కారణం మారుతున్న జీవనశైలే ఈ అనారోగ్య సమస్యలకు మూలమని స్పష్టీకరణ అశాస్త్రీయ వ్యాయామ పద్ధతులు కూడా హానికరమని మంత్రి సూచన Read full story
Sun 20:08 బెంగళూరులో చేతిలో ఓటమిపై సన్‌రైజర్స్ కోచ్ వెటోరీ ఆసక్తికర వ్యాఖ్యలు ఆర్సీబీతో తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి ప్రదర్శనపై ఆందోళన అవసరం లేదన్న కోచ్ వెటోరి బ్యాటింగ్ అద్భుతంగా పుంజుకున్నా బౌలింగ్‌లో విఫలమయ్యామని వెల్లడి 10 ఫుల్ బంతులు సిక్సర్లుగా వెళ్లడమే ఓటమికి కారణమని విశ్లేషణ కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు లోపాలు సరిదిద్దుకుంటామని ధీమా Read full story
Sun 19:58 తమిళనాడు ఎన్నికలు: యూత్ కోసం విజయ్ స్పెషల్ అజెండా తమిళ యువత కోసం 10 సూత్రాల ఎజెండాను ప్రకటించిన నటుడు విజయ్ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని, ఇది తన గ్యారంటీ అని స్పష్టీకరణ డ్రగ్స్ రహిత తమిళనాడు, విద్య కోసం రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణం ప్రభుత్వ ఉద్యోగాలకు వార్షిక క్యాలెండర్, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు ప్రోత్సాహకాలు Read full story
Sun 19:48 తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 15 శాతం కట్... తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం కన్నవారిని నిర్లక్ష్యం చేస్తే వేతనానికి కోత చారిత్రాత్మక బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకూ ఈ చట్టం వర్తింపు వృద్ధ తల్లిదండ్రులకు భరోసా కల్పించడమే లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి కోత విధించిన మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయనున్న ప్రభుత్వం Read full story
Sun 19:35 కార్యకర్తలకు చంద్రబాబు, లోకేశ్ ఆత్మీయ విందు, ఘనసత్కారం... ఫొటోలు ఇవిగో! టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం సీనియర్ కార్యకర్తలకు నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చిన చంద్రబాబు, లోకేశ్ కార్యకర్తల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న అధినేత పార్టీ కోసం చేసిన త్యాగాలు మరువలేనివన్న ముఖ్యమంత్రి కొత్త బట్టలు, శాలువాలతో కార్యకర్తలకు సత్కారం Read full story
Sun 19:18 కేకేఆర్‌తో పోరుకు ముంబై సై.. టాస్ నెగ్గిన పాండ్యా ఐపీఎల్ 2026 రెండో మ్యాచ్‌లో ముంబై, కోల్‌కతా ఢీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉండటంతోనే బౌలింగ్ తీసుకున్న హార్దిక్ తాము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నామన్న రహానే ముంబై జట్టులోకి శార్దూల్ ఠాకూర్ పునరాగమనం Read full story