ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేసీఆర్ కు సవాల్ విసిరిన కోమటిరెడ్డి
    Sun 20:52

    కేసీఆర్ కు సవాల్ విసిరిన కోమటిరెడ్డి

    • కేసీఆర్ కు దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలి
    • అవసరమైతే, ఢిల్లీ వెళ్లి మా అధిష్ఠానాన్ని ఒప్పిస్తాం
    • ఈ విషయమై రాహుల్ కు లేఖ రాస్తాం
    Read full story
  • టెస్ట్ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లీనే రావాలి: అంబటి రాయుడు
    Sun 20:53

    టెస్ట్ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లీనే రావాలి: అంబటి రాయుడు

    • టెస్ట్ జట్టు కెప్టెన్‌గా కోహ్లీని తిరిగి నియమించాలన్న రాయుడు
    • ఇటీవలి ఓటముల నేపథ్యంలో జట్టుకు కోహ్లీ నాయకత్వం అవసరమని స్పష్టీకరణ
    • పలు టెస్టు సిరీస్ ఓటముల ప్రస్తావన
    Read full story
  • కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి సిఫారసు.. కఠిన చర్యలు తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి
    Sun 20:40

    కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి సిఫారసు.. కఠిన చర్యలు తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి

    • సీనియర్ నేత కడియం శ్రీహరి పట్ల అనుచిత ప్రవర్తన
    • బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి సిఫారసు 
    • కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన
    • కేసీఆర్‌కు దళిత వ్యతిరేక చరిత్ర ఉందంటూ రేవంత్ తీవ్ర విమర్శలు
    • ఇది ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ ఎదురుదాడి
    Read full story
  • 'ధురంధర్' మావల్లే హిట్టయింది.. మాకూ వాటా ఇవ్వాలి: ల్యారీ ప్రజల వింత డిమాండ్
    Sun 20:28

    'ధురంధర్' మావల్లే హిట్టయింది.. మాకూ వాటా ఇవ్వాలి: ల్యారీ ప్రజల వింత డిమాండ్

    • రణవీర్ సింగ్ 'ధురంధర్' సినిమాకు కాసుల వర్షం
    • సినిమా ఆదాయంలో వాటా కావాలంటున్న పాక్ ప్రజలు
    • తమ ప్రాంతం పేరు వాడినందుకే ఈ డిమాండ్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
    Read full story
  • భారతీయుల్లో ఊబకాయం కన్నా పొట్ట దగ్గర కొవ్వుతోనే తీవ్ర ముప్పు!
    Sun 20:15

    భారతీయుల్లో ఊబకాయం కన్నా పొట్ట దగ్గర కొవ్వుతోనే తీవ్ర ముప్పు!

    • సాధారణ ఊబకాయం కంటే పొట్ట చుట్టూ కొవ్వుతోనే ప్రమాదం ఎక్కువ
    • సన్నగా కనిపించే భారతీయుల్లోనూ ఈ సమస్య తీవ్రంగా ఉందని వెల్లడి
    • డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులకు ఉదర ఊబకాయం ప్రధాన కారణం
    • మారుతున్న జీవనశైలే ఈ అనారోగ్య సమస్యలకు మూలమని స్పష్టీకరణ
    • అశాస్త్రీయ వ్యాయామ పద్ధతులు కూడా హానికరమని మంత్రి సూచన
    Read full story
  • బెంగళూరులో చేతిలో ఓటమిపై సన్‌రైజర్స్ కోచ్ వెటోరీ ఆసక్తికర వ్యాఖ్యలు
    Sun 20:08

    బెంగళూరులో చేతిలో ఓటమిపై సన్‌రైజర్స్ కోచ్ వెటోరీ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆర్సీబీతో తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి
    • ప్రదర్శనపై ఆందోళన అవసరం లేదన్న కోచ్ వెటోరి
    • బ్యాటింగ్ అద్భుతంగా పుంజుకున్నా బౌలింగ్‌లో విఫలమయ్యామని వెల్లడి
    • 10 ఫుల్ బంతులు సిక్సర్లుగా వెళ్లడమే ఓటమికి కారణమని విశ్లేషణ
    • కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు లోపాలు సరిదిద్దుకుంటామని ధీమా
    Read full story
  • తమిళనాడు ఎన్నికలు: యూత్ కోసం విజయ్ స్పెషల్ అజెండా
    Sun 19:58

    తమిళనాడు ఎన్నికలు: యూత్ కోసం విజయ్ స్పెషల్ అజెండా

    • తమిళ యువత కోసం 10 సూత్రాల ఎజెండాను ప్రకటించిన నటుడు విజయ్
    • అధికారంలోకి వస్తే అమలు చేస్తామని, ఇది తన గ్యారంటీ అని స్పష్టీకరణ
    • డ్రగ్స్ రహిత తమిళనాడు, విద్య కోసం రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణం
    • ప్రభుత్వ ఉద్యోగాలకు వార్షిక క్యాలెండర్, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం
    • స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు ప్రోత్సాహకాలు
    Read full story
  • తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 15 శాతం కట్... తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం
    Sun 19:48

    తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 15 శాతం కట్... తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం

    • కన్నవారిని నిర్లక్ష్యం చేస్తే వేతనానికి కోత
    • చారిత్రాత్మక బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
    • ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకూ ఈ చట్టం వర్తింపు
    • వృద్ధ తల్లిదండ్రులకు భరోసా కల్పించడమే లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి
    • కోత విధించిన మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయనున్న ప్రభుత్వం
    Read full story
  • కార్యకర్తలకు చంద్రబాబు, లోకేశ్ ఆత్మీయ విందు, ఘనసత్కారం... ఫొటోలు ఇవిగో!
    Sun 19:35

    కార్యకర్తలకు చంద్రబాబు, లోకేశ్ ఆత్మీయ విందు, ఘనసత్కారం... ఫొటోలు ఇవిగో!

    • టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
    • సీనియర్ కార్యకర్తలకు నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చిన చంద్రబాబు, లోకేశ్
    • కార్యకర్తల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న అధినేత
    • పార్టీ కోసం చేసిన త్యాగాలు మరువలేనివన్న ముఖ్యమంత్రి
    • కొత్త బట్టలు, శాలువాలతో కార్యకర్తలకు సత్కారం
    Read full story
  • కేకేఆర్‌తో పోరుకు ముంబై సై.. టాస్ నెగ్గిన పాండ్యా
    Sun 19:18

    కేకేఆర్‌తో పోరుకు ముంబై సై.. టాస్ నెగ్గిన పాండ్యా

    • ఐపీఎల్ 2026 రెండో మ్యాచ్‌లో ముంబై, కోల్‌కతా ఢీ
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
    • పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉండటంతోనే బౌలింగ్ తీసుకున్న హార్దిక్
    • తాము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నామన్న రహానే
    • ముంబై జట్టులోకి శార్దూల్ ఠాకూర్ పునరాగమనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV