ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా జగన్‌ను ఎప్పుడు అరెస్టు చేస్తారనే అడిగేవారు!: కన్నా లక్ష్మీనారాయణ
    Thu 13:52

    చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా జగన్‌ను ఎప్పుడు అరెస్టు చేస్తారనే అడిగేవారు!: కన్నా లక్ష్మీనారాయణ

    • టీడీపీ సర్కారు రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది 
    • చంద్రబాబు చాలా సార్లు ఢిల్లీకి వెళ్లారు
    • రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చలు జరపలేదు
    • అసెంబ్లీ సీట్లు ఎప్పుడు పెంచుతారు? అనే అడిగారు
    Read full story
  • ధోనీకి చెప్పడానికి మీరెవరు?: విమర్శకులపై యోగరాజ్ సింగ్ ఫైర్
    Fri 21:58

    ధోనీకి చెప్పడానికి మీరెవరు?: విమర్శకులపై యోగరాజ్ సింగ్ ఫైర్

    • ధోనీ మరో 10 ఏళ్లు ఆడాలన్న యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్
    • అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, రిటైర్మెంట్‌పై మాట్లాడొద్దని సూచన
    • ఇదే ధోనీకి చివరి సీజన్ కావచ్చని అభిప్రాయపడ్డ ఇర్ఫాన్ పఠాన్
    • ధోనీ వారసుడిగా సంజూ శాంసన్‌ను చెన్నై సిద్ధం చేస్తోందన్న విశ్లేషణ
    Read full story
  • ప్రేమ కోసం ఘాతుకం.. మిల్క్‌షేక్‌తో తండ్రిని హత్య చేసిన మహిళా పోలీస్!
    Fri 21:48

    ప్రేమ కోసం ఘాతుకం.. మిల్క్‌షేక్‌తో తండ్రిని హత్య చేసిన మహిళా పోలీస్!

    • ప్రేమకు అడ్డువస్తున్నాడని తండ్రిని హత్య చేసిన మహిళా పోలీస్
    • మిల్క్‌షేక్‌లో విషం కలిపి ఇచ్చి కిరాతకం
    • ఏడాది క్రితం జరిగిన హత్యను సహజ మరణంగా చిత్రీకరణ
    • భర్తతో గొడవల నేపథ్యంలో బయటపడిన నిజం
    • ఆమె, భర్త సహా నలుగురి అరెస్ట్
    Read full story
  • తమిళనాడులో సీట్ల పంపకాలపై అన్నామలై అసంతృప్తి... అధిష్ఠానానికి లేఖ!
    Fri 21:47

    తమిళనాడులో సీట్ల పంపకాలపై అన్నామలై అసంతృప్తి... అధిష్ఠానానికి లేఖ!

    • సీట్ల పంపకాలలో భాగంగా బీజేపీకి కేటాయించిన సీట్లపై అన్నామలై అసంతృప్తి
    • కినతుకడవులో బీజేపీ సులభంగా విజయం సాధిస్తుందని అధిష్ఠానానికి లేఖ
    • ఆ స్థానాన్ని అన్నాడీఎంకు వదిలివేశారని పేర్కొన్న అన్నామలై
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధంలో మేం పూర్తిగా గెలిచాం: ట్రంప్
    Fri 21:23

    ఇరాన్‌తో యుద్ధంలో మేం పూర్తిగా గెలిచాం: ట్రంప్

    • ఇరాన్‌పై యుద్ధంలో పూర్తిగా గెలిచామని ప్రకటించిన ట్రంప్
    • ఇరాన్ సైనిక శక్తిని దాదాపు నాశనం చేశామని వెల్లడి
    • చర్చల కోసం ఇరాన్ కోరిక మేరకు 10 రోజుల గడువు ఇచ్చినట్లు స్పష్టం
    • ఒప్పందం కుదరకపోతే విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామని హెచ్చరిక
    • అణ్వాయుధం చేజిక్కించుకోకుండా ఇరాన్‌ను అడ్డుకున్నామని వ్యాఖ్య
    Read full story
  • టీవీ రేటింగ్స్‌పై కేంద్రం కొత్త పాలసీ... నిబంధనలు ఇవే!
    Fri 21:11

    టీవీ రేటింగ్స్‌పై కేంద్రం కొత్త పాలసీ... నిబంధనలు ఇవే!

    • టీవీ రేటింగ్స్‌పై సరికొత్త 'పాలసీ 2026'ను ఆవిష్కరించిన కేంద్రం
    • పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే ప్రధాన లక్ష్యం
    • కొత్త ఏజెన్సీల ప్రవేశానికి నిబంధనల సరళీకరణ
    • శాంపిల్ సైజును 80,000 ఇళ్లకు పెంచాలని ఆదేశం
    • నిష్పాక్షికత కోసం రేటింగ్ ఏజెన్సీల బోర్డులో స్వతంత్రుల నియామకం తప్పనిసరి
    Read full story
  • పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యలపై భారత్ మండిపాటు
    Fri 20:52

    పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యలపై భారత్ మండిపాటు

    • పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం
    • ఇరాన్ సానుభూతిపరులు అక్కడికే వెళ్లాలంటూ మునీర్ వ్యాఖ్యలు
    • ఇది మైనారిటీలను అణచివేసే చర్యేనన్న భారత విదేశాంగ శాఖ
    • పాక్‌లో మైనారిటీల సంఖ్య తగ్గడమే ఇందుకు నిదర్శనమని స్పష్టీకరణ
    • ప్రపంచానికి ఇస్లామోఫోబియా పాఠాలు చెప్పే పాక్ తీరుపై అంతర్జాతీయ విమర్శలు
    Read full story
  • కరీంనగర్ జిల్లాలో ఆర్బీఎల్ బ్రాంచీలో భారీ కుంభకోణం
    Fri 20:51

    కరీంనగర్ జిల్లాలో ఆర్బీఎల్ బ్రాంచీలో భారీ కుంభకోణం

    • మ్యూల్ ఖాతాల ద్వారా రూ.137 కోట్ల ఆర్థిక లావాదేవీలు 
    • ఈ ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు
    • చైనా వారితో కలిసి సాయిరామ్ అనే వ్యక్తి కమీషన్ మీద మోసాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు
    Read full story
  • ప్రపంచ టెలికాం వ్యవస్థలకు పెనుముప్పు... చైనా హ్యాకర్ల కొత్త ఎత్తుగడ
    Fri 20:43

    ప్రపంచ టెలికాం వ్యవస్థలకు పెనుముప్పు... చైనా హ్యాకర్ల కొత్త ఎత్తుగడ

    • ప్రపంచ టెలికాం నెట్‌వర్క్‌లే లక్ష్యంగా చైనా హ్యాకర్ల దాడి
    • నెట్‌వర్క్‌లలో 'డిజిటల్ స్లీపర్ సెల్స్' తరహా మాల్‌వేర్ చొప్పిస్తున్న వైనం
    • బీపీఎఫ్‌డోర్ అనే లినక్స్ ఆధారిత మాల్‌వేర్‌తో రహస్య గూఢచర్యం
    • దీర్ఘకాలిక సైబర్ గూఢచర్యమే ప్రధాన లక్ష్యమని వెల్లడి
    • సైబర్ సెక్యూరిటీ సంస్థ రాపిడ్7 నివేదికలో కీలక హెచ్చరికలు
    Read full story
  • లఢఖ్‌లో భారీగా మంచు తుపాను... ఆరుగురి మృతి
    Fri 20:36

    లఢఖ్‌లో భారీగా మంచు తుపాను... ఆరుగురి మృతి

    • జోజిలా పాస్ వద్ద విరిగిపడిన మంచు చరియలు
    • హిమపాతంలో చిక్కుకుని ఆరుగురు మృతి, ఐదుగురికి గాయాలు
    • శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు
    • సహాయక చర్యల్లో ఐదుగురిని కాపాడిన అధికారులు
    • మంచు శిథిలాల కింద పూర్తిగా కూరుకుపోయిన పలు వాహనాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV