Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేటి బంగారం ధరలు

ఈ రోజు బంగారం ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే స్వల్ప తేడాతో ట్రేడవుతున్నాయి. హైదరాబాద్ లో 24 క్యారట్ల బంగారం 1 గ్రాము 2,755 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారట్ల బంగారం 2,570గా ఉంది. బెంగళూరులో 24 క్యారట్ల బంగారం 1 గ్రాము 2,758 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారట్ల బంగారం 2,570గా ఉంది. చెన్నైలో 24 క్యారట్ల బంగారం 1 గ్రాము 2,748 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారట్ల బంగారం 2,568గా ఉంది. ముంబైలో 24 క్యారట్ల బంగారం 1 గ్రాము 2,741 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారట్ల బంగారం 2,543గా ఉంది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం 1 గ్రాము 2,749 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారట్ల బంగారం 2,550గా ఉంది. మొత్తంగా చూస్తే గ్రాముపై రూ.10కి పైగా తక్కువలో ట్రేడవుతోంది.

ఇక గురువారం రాష్ట్రంలోని మార్కెట్లలో బంగారం, వెండి ముగింపు ధరలిలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ.27,900, విజయవాడలో రూ.27,850, ప్రొద్దుటూరులో రూ.28,100, రాజమండ్రిలో రూ.27,740, విశాఖపట్నంలో రూ.27,750గా ఉంది. ఇక 22 క్యారట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో రూ.27,600, విజయవాడలో రూ.25,900, ప్రొద్దుటూరులో రూ.25,800, రాజమండ్రిలో రూ.25,400, విశాఖపట్నంలో రూ.25,700గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాద్ లో రూ.49,700, విజయవాడలో రూ.46,100, ప్రొద్దుటూరులో రూ.45,600, రాజమండ్రిలో రూ.46,200, విశాఖపట్నంలో రూ.46,500 వద్ద ముగిసింది.

More Telugu News