సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం: టీఎంయూ అధ్యక్షుడు
- ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది
- సకల జనుల సమ్మె కాలం నాటి వేతనాలు చెల్లిస్తామన్నారు
- మధ్యంతర భృతితో పాటు త్వరలోనే ఫిట్‌మెంట్
- మిగతా సమస్యలనూ సర్కారు పరిష్కరిస్తుందనుకుంటున్నాం
ప్రభుత్వం నుంచి తమకు హామీ వచ్చిందని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. మిగతా సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఆర్టీసీని అభివృద్ధి చేయడానికి తాము కృషి చేస్తామని పేర్కొన్నారు.