ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తరుణ్‌ భాస్కర్‌ 'ఈ న‌గ‌రానికి ఏమైంది' ట్రైలర్‌ విడుదల
    01 Sun 14:09

    తరుణ్‌ భాస్కర్‌ 'ఈ న‌గ‌రానికి ఏమైంది' ట్రైలర్‌ విడుదల

    • సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో సినిమా
    • హైదరాబాద్‌ యాసలో డైలాగులు
    • నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథ..
  • ముఖ్యమంత్రి విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు.. అసెంబ్లీలో విడాకుల ప్రస్తావన!
    02 Tue 18:02

    ముఖ్యమంత్రి విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు.. అసెంబ్లీలో విడాకుల ప్రస్తావన!

    • విజయ్ విడాకుల కేసును పరోక్షంగా ప్రస్తావించిన ప్రతిపక్ష నేత
    • కోర్టులో భార్య కోసం భార్య వెతికే కథ తెలుసన్న ఉదయనిధి
    • ఈ విషయం తమిళ ప్రజలకు తెలుసని వ్యాఖ్య
    • డీఎంకే పాలన, కుటుంబ రాజకీయాలపై విజయ్ విమర్శలకు కౌంటర్
  • వడ్డెరలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం: నారా లోకేశ్
    03 Tue 17:57

    వడ్డెరలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం: నారా లోకేశ్

    • క్వారీల్లో వడ్డెరలకు 33 శాతం కేటాయిస్తామని యువగళం సమయంలో లోకేశ్ హామీ
    • వడ్డెరలకు 33 శాతం కేటాయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
    • తమది చేతల ప్రభుత్వం అన్న లోకేశ్
  • జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి వైసీపీ నేత రాచమల్లు వార్నింగ్
    04 Tue 17:40

    జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి వైసీపీ నేత రాచమల్లు వార్నింగ్

    • ఇటీవల జగన్ పై విమర్శలు గుప్పించిన నానాజీ
    • ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ రాచమల్లు వార్నింగ్
    • జగన్ దమ్ము ఏంటో పవన్ ను అడిగి తెలుసుకోవాలని వ్యాఖ్య
  • హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎంకు తెచ్చిన రూ.17 లక్షలు మాయం!
    05 Tue 17:35

    హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎంకు తెచ్చిన రూ.17 లక్షలు మాయం!

    • హైదరాబాద్ ఐఎస్ సదన్‌లో ఏటీఎం నగదు చోరీ
    • వ్యాన్ డ్రైవర్ పరారీ.. కుమ్మక్కుపై పోలీసుల అనుమానం
    • బైక్‌పై వచ్చి నగదు ట్రంకును ఎత్తుకెళ్లిన దుండగులు
    • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
  • స్నేహితుడి కోసం ముంబైకి.. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో క్రికెటర్ తిలక్ వర్మ
    06 Tue 17:20

    స్నేహితుడి కోసం ముంబైకి.. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో క్రికెటర్ తిలక్ వర్మ

    • స్నేహితుడి ప్రమాణ స్వీకారం కోసం మహారాష్ట్ర విధాన భవన్‌కు తిలక్ వర్మ
    • ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన విక్రమ్ కాకడేకు అభినందనలు
    • విక్రమ్ తనకు సోదరుడి లాంటి వాడని చెప్పిన భారత క్రికెటర్
  • 23 కేజీలు తగ్గేందుకు ఈ అలవాట్లకు గుడ్‌బై చెప్పిన ఫిట్‌నెస్‌ కోచ్‌..!
    07 Tue 17:13

    23 కేజీలు తగ్గేందుకు ఈ అలవాట్లకు గుడ్‌బై చెప్పిన ఫిట్‌నెస్‌ కోచ్‌..!

    • 72 కేజీల నుంచి 49 కేజీలకు తగ్గిన ఫిట్‌నెస్‌ కోచ్‌
    • అల్పాహారం మానేయడం ఆపేసిన వైనం
    • చక్కెర పానీయాలకు గుడ్‌బై 
    • పరిమితికి మించి తినడంపై నియంత్రణ
    • కార్డియోతో పాటు వెయిట్‌ ట్రైనింగ్‌ 
  • యూరియా యాప్ పై నిరసన.. వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధం
    08 Tue 17:08

    యూరియా యాప్ పై నిరసన.. వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధం

    • యూరియా యాప్ రద్దు చేయాలంటూ వేముల డిమాండ్
    • తాడ్వాయి మండలంలో రైతు ధర్నాకు బీఆర్ఎస్ నిర్ణయం
    • ఇంటి నుంచి వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు
  • కుటుంబంతో కలిసి ఆడండి.. మెదడుకు పదును పెట్టండి!
    09 Tue 17:01

    కుటుంబంతో కలిసి ఆడండి.. మెదడుకు పదును పెట్టండి!

    • కుటుంబంతో కలిసి వ్యాయామం చేస్తే మెదడు చురుకుదనం
    • పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడినట్లు అధ్యయనంలో గుర్తింపు
    • పెద్దల్లో సమాచార ప్రాసెసింగ్‌ సామర్థ్యం పెరుగుదల
    • 45 నిమిషాల ఆటలతోనే ప్రయోజనాలు
    • తల్లిదండ్రులు, పిల్లలు ఒకరికి ఒకరు ప్రేరణగా మారుతున్న వైనం
  • విశాఖకు చెందిన యువ వైద్యుడు హైదరాబాద్‌లో సూసైడ్
    10 Tue 16:55

    విశాఖకు చెందిన యువ వైద్యుడు హైదరాబాద్‌లో సూసైడ్

    • హైదరాబాద్ మల్లాపూర్‌లోని ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ ఆత్మహత్య
    • విషం ఇంజెక్ట్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసుల వెల్లడి
    • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV