Sun 13:22 హోదా కోసం వేర్వేరుగా ఉద్యమిస్తే ఢిల్లీ నేతలు నవ్వుతున్నారు: చలసాని శ్రీనివాస్ అందరం కలిసి ఉద్యమిద్దాం ఈ నెల 15 తర్వాత కాలేజీల్లో చైతన్య సమావేశాలు నిర్వహిస్తాం జులైలో బస్సు యాత్ర, యూనివర్శిటీల్లో బహిరంగ సభలు పెడతాం Read full story
Thu 22:02 పవన్ కల్యాణ్‌ను కలిసిన యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ... ఫొటోలు ఇవిగో! ఒబేసిటీ ముక్త్ భారత్ యాత్రపై బైకర్ తాప్సీ ఉపాధ్యాయ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మంగళగిరిలో సమావేశం ఇప్పటివరకు 17,400 కి.మీ. ప్రయాణించి 16 రాష్ట్రాలు పూర్తి తాప్సీ యాత్ర యువతకు స్ఫూర్తి కావాలన్న పవన్ కల్యాణ్ Read full story
Thu 21:50 భర్తతో విడిపోవడం, ఆ తర్వాత మళ్లీ కలిసిపోవడంపై సైనా నెహ్వాల్ ఏమన్నదంటే...! విడాకుల ప్రకటన తర్వాత మళ్లీ కలిసిన సైనా, కశ్యప్ గౌరవం, ఓపిక, కమ్యూనికేషనే తమను కలిపాయని వెల్లడి బంధమంటే వాదనలు గెలవడం కాదు, భాగస్వామ్యమని వ్యాఖ్య ఒకరి లక్ష్యాలకు మరొకరు మద్దతు ఇస్తూ ముందుకు సాగుతున్న జంట తల్లి కావడం, మహిళలపై ఒత్తిడిపైనా స్పందించిన సైనా Read full story
Thu 21:49 అసెంబ్లీని నడపలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడాపోటీల ఎత్తుగడ వేసింది: కేటీఆర్ ఈ నెల 28, 29 తేదీల్లో క్రీడాపోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం కీలక పద్దులపై చర్చలు కొనసాగుతుండగా ఆటలపోటీలు ఎందుకని కేటీఆర్ ప్రశ్న ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారని విమర్శ Read full story
Thu 21:29 సీఎంపై వ్యాఖ్యలు: జోగి రమేశ్‌కు పోలీసుల నోటీసులు మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌పై కొత్త కేసు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ బాపట్ల జిల్లా భట్టిప్రోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు వారం రోజుల్లో విచారణకు రావాలని పోలీసుల నోటీసులు గత నెలలోనూ అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు మరో కేసు Read full story
Thu 21:08 కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది, 5 సీబీఐ కేసులు కూడా పెట్టింది: సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ చేసిన మంచితో పాటు చెడును కూడా చెబుతానని వ్యాఖ్య రేవంత్ రెడ్డి తన గురించి కామెంట్ చేయనంత వరకు తాను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేదని వెల్లడి కేసులు పెట్టినా, టిక్కెట్ ఇవ్వకున్నా ఇప్పటి వరకు మాట్లాడలేదన్న సబితా ఇంద్రారెడ్డి Read full story
Thu 20:54 ఇరాన్ ప్రజలు చనిపోతుంటే మీరెక్కడున్నారు?: నటుడు బోమన్ ఇరానీపై మందనా కరీమి ఆగ్రహం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై బోమన్ ఇరానీ సెటైరికల్ వీడియో గ్యాస్ సిలిండర్ తెమ్మంటూ ట్రంప్‌కు హాస్యంగా చురకలు బోమన్ పోస్ట్‌పై తీవ్రంగా స్పందించిన ఇరాన్ నటి మందనా కరీమి ఇరానీలు చనిపోతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని సూటి ప్రశ్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో రాజుకున్న వివాదం Read full story
Thu 20:46 రామరాజ్య స్థాపనకు మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి: ఏపీ సీఎం చంద్రబాబు శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు ధర్మానికి, సుపరిపాలనకు శ్రీరాముడు ప్రతీక అని వ్యాఖ్య ప్రజారంజక పాలన అందించే రామరాజ్యాన్ని స్థాపిద్దామని పిలుపు శ్రీరాముడి సుగుణాలతో ఆదర్శ జీవితం గడపాలని ఆకాంక్ష Read full story
Thu 20:45 కంపెనీలేమో ఇక్కడ... సీఎస్ఆర్ నిధులు అక్కడా?: కంపెనీల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి రాష్ట్రానికి మరిన్ని సీఎస్ఆర్ నిధులు రావాలన్న ముఖ్యమంత్రి తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసి వేరే చోట ఖర్చు పెడితే ఎలా అని ప్రశ్న సీఎస్ఆర్ నిధుల సమీకరణ, వినియోగం కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సూచన రాష్ట్రస్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి Read full story
Thu 20:35 అనుమానం పెనుభూతమై... భార్యను కారుతో తొక్కించి చంపిన భర్త కర్ణాటకలో ఘోరం భార్యను రోడ్డుపై కొట్టి, ఎస్‌యూవీతో తొక్కించి హత్య వివాహేతర సంబంధంపై అనుమానమే కారణం నిందితుడైన భర్త అక్షయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కలబురగి సమీపంలో వెలుగు చూసిన ఘటన Read full story