వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
- లీటర్ పెట్రోల్ పై 7 పైసలు తగ్గింపు
- 5 పైసలు తగ్గిన డీజిల్ ధర
- రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం
మరోవైపు ఇంధన ధరల విషయంలో నిన్న నాటకీయత చోటు చేసుకుంది. పెట్రోల్ ధర 60 పైసలు తగ్గినట్టు నిన్న ఉదయం ప్రకటన వెలువడింది. ఆ తర్వాత కేవలం ఒక్క పైసా మాత్రమే తగ్గిందంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో, వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇంధన ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.