లంక క్రికెటర్ డిసిల్వ తండ్రి దారుణ హత్య!

25-05-2018 Fri 11:34 | International
  • గత రాత్రి ఘటన
  • కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తి
  • కేసు నమోదు చేశామన్న పోలీసులు
శ్రీలంక క్రికెటర్ ధనుంజయ డిసిల్వ తండ్రి రంజన్ డిసిల్వను గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. 62 ఏళ్ల రంజన్, గత రాత్రి 8.30 గంటల సమయంలో కొలంబోలోని దేహివాలా - మౌంట్ లావినియా ప్రాంతంలోని జ్ఞానేంద్ర రోడ్డులో ఉండగా, ఓ వ్యక్తి ఆయనపై తుపాకితో కాల్పులు జరిపాడు.

ఇదే ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిని ఇంతవరకూ గుర్తించలేదని, కేసును విచారిస్తున్నామని అన్నారు. కాగా, తండ్రి హత్యతో నేడు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సిన డిసిల్వ ఆగిపోయాడు. జూన్ 6 నుంచి శ్రీలంక జట్టు వెస్టిండీస్ తో మూడు టెస్టు మ్యాచ్ లను ఆడాల్సివుంది.
Dhanunjay DisilvaRanjan DisilvaSri LankaCricketMurder

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more