ఈ నెల 30, 31 తేదీల్లో బ్యాంకుల సమ్మె

24-05-2018 Thu 14:50 | Both States
  • దేశంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతాయి
  • 48 గంటల నిరవధిక సమ్మె ఉంటుంది
  • రెండు శాతం వేతనాన్ని పెంచుతామనడంపై నిరసన 
బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేస్తున్న అవినీతిపరుల తీరుపై యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల కారణంగా బ్యాంకులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టే అవినీతిపరుల తీరును నిరసిస్తూ ఈ నెల 30, 31 తేదీల్లో దేశంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు 48 గంటలపాటు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా ఉద్యోగులకు వేతన సవరణ గురించి వారు మాట్లాడుతూ, ఉద్యోగులను విభజించి చేస్తున్న పే సెటిల్మెంట్ కు తాము వ్యతిరేకమని అన్నారు. రెండు శాతం మాత్రమే చేశారని, పదిహేను శాతం వేతనాన్ని సవరణ చేయాల్సి ఉండగా బ్యాంకర్ల పరిస్థితి బాగోలేదని చెప్పడం దారుణమని అన్నారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వాళ్లు ఎగ్గొట్టిన రుణాలను ఆయా బ్యాంకులు మినహాయించి బ్యాంక్ కు వచ్చిన లాభాల్లో రెండు శాతం వేతనాన్ని పెంచుతామనడం సిగ్గుచేటని విమర్శించారు. 
Vijayawadabanksstrike

More Telugu News

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07
..more