సాయంత్రం బెంగుళూరుకు వెళ్తున్న కేసీఆర్
- కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరవుతున్న కేసీఆర్
- ప్రత్యేక విమానంలో సాయంత్రం బెంగుళూరుకు పయనం
- కేసీఆర్ పాటు మరి కొంత మంది నేతలు
బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ ను ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా హాజరవుతుండటంతో... కేసీఆర్ వెళ్తారా? లేదా? అనే సంశయం నెలకొంది. ఇప్పుడు సందిగ్ధత వీడింది.