కర్ణాటకలో ‘గాలి’, ఏపీలో జగన్ లు బీజేపీకి లెఫ్టూ రైటూ!: మంత్రి యనమల

21-05-2018 Mon 14:04 | Andhra
  • ప్రాంతీయ పార్టీలను కబళించేందుకు బీజేపీ యత్నిస్తోంది
  • దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలి
  • కర్ణాటక రాజకీయ పరిణామాలపై జగన్ స్పందించరే?
ప్రాంతీయ పార్టీలను కబళించేందుకు బీజేపీ యత్నిస్తోందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని, కర్ణాటకలో ‘గాలి’, ఏపీలో జగన్ లు బీజేపీకి లెఫ్ట్ రైట్ గా ఉన్నారని విమర్శించారు.

కర్ణాటక రాజకీయ పరిణామాలపై జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జేడీఎస్ అధినేత దేవెగౌడతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కుమారస్వామి ప్రమాణస్వీకారానికి చంద్రబాబునాయుడు హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. బీజేపీ విధానాల వల్ల దేశంలో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని, రాజ్యాంగాన్ని, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
Andhra PradeshYanamala

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more