చిన్న చేపే.. మనిషి ప్రాణం తీసింది!

21-05-2018 Mon 09:40 | National
  • సిద్ధ లింగమఠం గ్రామపు చెరువులో చేపలు పట్టిన అన్నామలై
  • వల కొసభాగంలో చిక్కుకుపోయిన చేప  
  • నోటితో ఆ చేపను తీస్తుండగా గొంతులో అడ్డంపడ్డ వైనం
  • ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన జాలరి
వలలో చిక్కిన చేపను తీసేందుకు యత్నిస్తున్న క్రమంలో చోటుచేసుకున్న సంఘటన ఓ జాలరి ప్రాణం తీసింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సిద్ధ లింగమఠం గ్రామపు చెరువులో చేపలు పట్టేందుకు ఆరుంగురికై గ్రామానికి చెందిన అన్నామలై నిన్న మరికొంత మంది జాలర్లతో కలిసి వెళ్లాడు. అన్నామలై వలలో ఓ చేప చిక్కింది. అయితే, వల కొసభాగంలో ఇనుప ముల్లుకు ఈ చేప చిక్కుకుపోయింది.

దాంతో దానిని తీసే క్రమంలో ఆ చేపను నోటితో పట్టుకుని వల కొసను బలంగా లాగాడు. అన్నామలై ఊహించని విధంగా ఆ చేప అతని నోట్లోకి చేరి.. గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో, ఊపిరాడక పోవడంతో ఇబ్బంది పడ్డాడు. తోటి జాలర్లు అతన్ని సమీప ఆసుపత్రికి తరలించగా.. గొంతులో ఇరుక్కుపోయిన చేపను బయట తీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్న సమయంలో అన్నామలై మృతి చెందాడు. ఈ సంఘటనపై తిరుక్కోవిలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
Tamilnaduvillupuram

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more