1టీబీ స్టోరేజీ స్మార్ట్ ఫోన్... ధర రూ.90,000పైనే

19-05-2018 Sat 12:59 | International
  • ఆర్1 పేరుతో విడుదలైన ఫోన్
  • చైనాకు చెందిన స్మార్టిసాన్ కంపెనీ ఆవిష్కరణ
  • 64 జీబీ స్టోరేజీతోనూ విడుదల
స్మార్ట్ ఫోన్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చైనాకు చెందిన స్మార్టిసాన్ తాజాగా ఆర్1 పేరుతో 1టీవీ స్టోరేజీ సామర్థ్యం కలగిన ఫోన్ ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఆధారిత ఈ ఫోన్ సాయంతో కంప్యూటర్ ను సైతం నడిపించొచ్చని కంపెనీ ప్రకటించింది. దీని ధర 1390 డాలర్లు. రూపాయిల్లో చెప్పాలంటే, సుమారు రూ.92,000.

ఈ ఫోన్లో 64 జీబీ స్టోరేజీ మోడల్ అయితే 549 డాలర్లకే (రూ.36,000) వస్తోంది. ఆన్ లైన్లో ఇది అందుబాటులో ఉంది. ఈ ఫోన్లో 6.17 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 12 ఎంపీ, 20ఎంపీ వెనుక కెమెరాలు, ముందు భాగంలో 24 ఎంపీ కెమెరా ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో వస్తుంది.
snartphone1tb storage

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more