-
హీరో రాజశేఖర్ ను కలిసిన మాట నిజమే: దర్శకుడు తేజ
- తేజ దర్శకత్వంలో మరోసారి రానా
- విలన్ పాత్ర కోసం రాజశేఖర్ తో సంప్రదింపులు
- ఆ పాత్రకి రాజశేఖర్ కరెక్ట్ అంటోన్న తేజ
-
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
- ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది విభాగంలో స్కైట్రాక్స్ అవార్డు
- ఈ ఘనతను సాధించడం ఇది ఐదోసారి
- భారత్, దక్షిణాసియాలో మూడో ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌గా గుర్తింపు
-
యుద్ధం అక్కడ... వంటగదిలో మంట ఇక్కడ!
- పశ్చిమాసియా యుద్ధం.. భారత్‌లో సామాన్యుడిపై ధరల భారం!
- హర్మూజ్ సంక్షోభంతో మండిపోతున్న గ్యాస్, పెట్రోల్ ధరలు
- వంట గ్యాస్‌పై రూ. 60 వాత.
- పెట్రోల్, డీజిల్ ధరల్లో 40 శాతం వరకు పెరుగుదల
- విమాన ప్రయాణాలపై 'సర్ఛార్జ్' భారం
-
ఏపీలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన ప్రభుత్వం
- రంజాన్ పండుగ సందర్భంగా మార్చి 21న ప్రభుత్వం సెలవు
- మార్చి 21కి బదులుగా ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పరీక్ష నిర్వహణ
- మిగతా పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని స్పష్టత
-
ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ సర్కార్ కొరడా.. ఇకపై కఠిన చర్యలు
- పెండింగ్ చలాన్లపై డీఎల్, ఆర్సీ ఫ్రీజ్ చేసేందుకు సిద్ధమైన సర్కార్
- ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ అథారిటీ ఏర్పాటు
- ఏడాదికి 5కు మించి చలాన్లు ఉంటే వాహన వివరాలు బ్లాక్
- ఫిర్యాదులకు ఆన్‌లైన్ విధానం.. పరిష్కారానికి కచ్చితమైన గడువు
- రహదారి భద్రత పెంచడమే లక్ష్యంగా కొత్త నిబంధనల అమలు
-
'సర్‌ప్రైజ్' అంటూ ట్రంప్ చమత్కారం.. తీవ్ర అసౌకర్యానికి గురైన జపాన్ ప్రధాని
- జపాన్ ప్రధానితో భేటీలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
- పర్ల్ హార్బర్ దాడిని గుర్తు చేస్తూ సరదాగా ప్రశ్నించిన ట్రంప్
- చారిత్రక గాయాన్ని కెలికారంటూ దౌత్య వర్గాల్లో చర్చ
- సాన్నిహిత్యంతోనే అన్నారని వివరణ ఇచ్చిన వైట్ హౌస్
-
రంజాన్ సెలవు 21వ తేదికి మార్పు.. ఏపీ సీఎస్ సాయి ప్రసాద్
- ఏపీలో రంజాన్ సెలవు తేదీలో మార్పు
- శుక్రవారానికి బదులుగా శనివారం సెలవుగా ప్రకటన
- నెలవంక కనిపించని కారణంగా వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి
- శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని
-
రూ.16,000 కోట్ల భారీ ఆఫర్‌కు నో.. ఐపీఎల్ విలువను మార్చేసిన రాజస్థాన్ రాయల్స్!
- రూ.16,000 కోట్ల భారీ కొనుగోలు బిడ్‌ను తిరస్కరించిన రాజస్థాన్ రాయల్స్
- అమెరికాకు చెందిన సీపీసీపీ కన్సార్టియం ప్రతిపాదనకు నో చెప్పిన యాజమాన్యం
- అధిక వాల్యుయేషన్ కోసమే రాజస్థాన్ ఈ వ్యూహాత్మక నిర్ణయం
- ఈ పరిణామంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విలువ మరింత పెరిగే అవకాశం
-
నాలుగు రోజుల హైడ్రామాకు తెర.. కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితా విడుదల
- నాలుగు రోజుల చర్చలు, హైడ్రామాకు ఫుల్‌స్టాప్
- సీనియర్ నేత సుధాకరన్‌ను బుజ్జగించిన ఏకే ఆంటోనీ
- కొందరు సిట్టింగులకు నిరాశ.. కొత్త ముఖాలకు అవకాశం
- ముగ్గురు సీపీఎం రెబల్స్‌కు కాంగ్రెస్ మద్దతు
- ఏప్రిల్ 9న కేరళ అసెంబ్లీ ఎన్నికలు
-
కాకినాడ జిల్లాను వీడి పోలవరం జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి
- రాజవొమ్మంగి మండలం ఉర్లకులపాడు సమీపంలో పులి సంచారం
- 125 మంది అటవీ సిబ్బందితో కొనసాగుతున్న భారీ ట్రాకింగ్ ఆపరేషన్
- పలు గ్రామాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు
- పులి వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తున్నట్టు గుర్తింపు