సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

18-05-2018 Fri 07:17 | Entertainment
  • కొత్తతరహా పాత్రలో నయనతార 
  • భారీ ఆఫర్ ను తిరస్కరించిన ప్రభాస్ 
  • వెంకటేశ్ భార్యగా తమన్నా!
  • అదంతా పుకారన్న దర్శకుడు తేజ
*  నయనతార ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న హీరోయిన్ ప్రధాన చిత్రం 'కొలమావు కోకిల'. ఇందులో ఆర్థిక సమస్యల కారణంగా ఆమె డ్రగ్స్ సరఫరా చేసే (డ్రగ్ పెడ్లర్) యువతి పాత్రను పోషిస్తోందట.
*  'బాహుబలి' సినిమాతో బాలీవుడ్ లో కూడా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఓ భారీ ఆఫర్ ను తిరస్కరించినట్టు సమాచారం. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జొహార్ తన చిత్రంలో నటించాల్సిందిగా ఇచ్చిన భారీ ఆఫర్ ను ప్రభాస్ రిజక్ట్ చేశాడట.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' పేరిట ఓ మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో వెంకీ సరసన తమన్నా, వరుణ్ పక్కన మెహ్రీన్ నటిస్తున్నారు. కాగా, ఇందులో వెంకీ, తమన్నా జంట భార్యాభర్తలుగా కనిపిస్తారట.
*  చిన్న వయసులోనే మరణించిన హీరో ఉదయ్ కిరణ్ జీవితకథను దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్నట్టు ఇటీవల వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు తేజ స్పందించారు. ఉదయ్ కిరణ్ బయోపిక్ తీసే ఉద్దేశం తనకు లేదని, అసలు ఈ వార్తను ఎవరు పుట్టించారో తనకు తెలియదని వివరణ ఇచ్చారు.
NayanataraPrabhasVenkatesh

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more