తొలినాళ్లలో ఏసుదాసును చూసి భయపడేవాడిని: బాలసుబ్రహ్మణ్యం

16-05-2018 Wed 12:49 | Entertainment
  • ఏసుదాసు గారిని గురువుగా భావిస్తుంటాను 
  • మొదట్లో ఆయనకి దూరం దూరంగా ఉండేవాడిని 
  • ఇద్దరం కలిసి ఒకే వేదికపై పాడేవాళ్లం 
గానగంధర్వుడుగా ఏసుదాసుకు పేరుంటే .. మధురగాయకుడిగా బాలసుబ్రహ్మణ్యం పిలవబడుతున్నారు. కొన్ని సినిమాల కోసం ఇద్దరూ కలిసి పాడిన సందర్భాలు వున్నాయి. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఒక ప్రశ్నకి సమాధానంగా ఏసుదాసును గురించి ప్రస్తావించారు.

"ఏసుదాసు గారిని నేను గురువుగా భావిస్తాను .. తొలినాళ్లలో ఆయనని చూసి భయపడేవాడిని. మేధావి .. పెద్దవారు .. మలయాళ ప్రజలు ఆయనను ఒక దేవుడిలా భావిస్తుంటారు. అందువలన ఆయనతో కలిసి ఎలా పాడాలా? ఏంటా? అని దూరం దూరంగా ఉండేవాడిని .. ఇక ఆయన కూడా కొంచెం రిజర్వ్డ్ గానే ఉండేవారు. ఒక 20 సంవత్సరాల నుంచి బాగా దగ్గరయ్యే అవకాశాలు వచ్చాయి. ఎందుకంటే, ఇద్దరం కలిసి కార్యక్రమాలు ఎక్కువ చేయడం మొదలెట్టాం. ఇద్దరం ఒకే వేదికపై కలిసి పాడేవాళ్లం .. ఎవరు ఎక్కువ అనే భావం మా ఇద్దరిలో ఎప్పుడూ రాలేదు" అని చెప్పుకొచ్చారు.     
baluyesudasu

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more