సూర్య సరసన ఛాన్స్ కొట్టేసిన సాయేషా సైగల్!

16-05-2018 Wed 12:15 | Entertainment
  • తమిళనాట సాయేషా జోరు 
  • వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు 
  • కేవీ ఆనంద్ మూవీలోను అవకాశం  
ప్రస్తుతం సూర్య .. సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్ జి కె' సినిమా చేస్తున్నాడు. విభిన్నమైన కంటెంట్ తో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సూర్య ఈ సినిమా తరువాత కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి.

 ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంత మంది పేర్లను పరిశీలించారు. చివరికి సాయేషా సైగల్ ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. ఈ మధ్య కాలంలో తమిళనాట సాయేషా జోరు పెరిగింది. ప్రస్తుతం ఆమె అక్కడ కార్తీ .. ఆర్య .. విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. తాజాగా సూర్య సినిమాలోనూ ఛాన్స్ కోటేసింది. ఈ సినిమాలో మోహన్ లాల్ .. అల్లు శిరీష్ ముఖ్యమైన పాత్రలను పోషించనుండటం విశేషం.   
suryasayesha saigal

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more