-
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు పొడిచేందుకు ప్రియాంక సూచనే కీలకం!
- సీఎం పదవిని కుమారస్వామికి ఇవ్వాలని సూచించింది ఆమే
- అందుకు రాహుల్ సమ్మతి
- ఫోన్ లో వ్యవహారం ఓకే చేసిన సోనియా
-
రైలు ప్రమాదాలకు 'కవచ్' అడ్డుకట్ట... కీలక మార్గంలో సేవలు ప్రారంభం
- ఢిల్లీ-హౌరా కారిడార్‌లో అందుబాటులోకి వచ్చిన 'కవచ్' వ్యవస్థ
- ప్రయాగ్‌రాజ్-కాన్పూర్ మధ్య 190 కిలోమీటర్ల మేర సేవలు ప్రారంభం
- ప్రమాదాలను నివారించి, గంటకు 160 కి.మీ. వేగాన్ని సాధ్యం చేసే టెక్నాలజీ
- తొలి దశలో 8 జతల రైళ్లకు, తర్వాత వందే భారత్‌కు వర్తింపు
- మానవ తప్పిదాలను నివారించేందుకు రూపొందించిన స్వదేశీ పరిజ్ఞానం
-
కొత్త సినిమాలపై ఊహాగానాలకు చెక్.. పవన్ కల్యాణ్ టీమ్ అధికారిక ప్రకటన
- పవన్ కొత్త సినిమాలపై ఊహాగానాలకు తెర
- ప్రస్తుతానికి ఏ కొత్త సినిమాకు కమిట్ అవ్వలేదన్న పవన్ టీమ్
- ఓజీ2 అప్‌డేట్‌ను స్వయంగా పవనే ప్రకటిస్తారని వెల్లడి
- రాజకీయ బాధ్యతల నేపథ్యంలో సినిమాలకు విరామం అని సంకేతాలు
-
విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం
- రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
- పేరెంట్స్ సామాజిక భద్రత బిల్లుకు ఆమోదం
- తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకుంటే వేతనాల్లో కోత
-
ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ నిర్ణయం.. ఇజ్రాయెల్ ఏమన్నదంటే?
- యుద్ధానికి ఐదు రోజుల పాటు బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ వెల్లడి
- యుద్ధ విరమణ అమెరికాకే పరిమితమన్న ఇజ్రాయెల్
- తాము యుద్ధాన్ని విరమించలేదన్న ఇజ్రాయెల్
-
ఇరాన్‌లోని 'గౌరవనీయ వ్యక్తి'తో చర్చలు జరుపుతున్నాం: ట్రంప్
- ఇరాన్ తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న ట్రంప్
- తన అల్లుడు చర్చలు జరుపుతున్నాడని వెల్లడి
- ఈ ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య 15 అంశాలపై చర్చలు జరుగుతున్నాయని వివరణ
- ఒప్పందం కుదరకపోతే దాడులు మళ్లీ మొదలవుతాయని ప్రకటన
-
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఏదీ అమలు చేయలేదు: బీజేపీ
- అన్ని గ్యారెంటీలను ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శలు
- హామీలను అమలు చేసినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
- ఎన్నికల హామీలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ ఆందోళన
-
వాలంటీర్ల సాయంతో భూ కబ్జాకు యత్నించారంటూ వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు
- టీడీపీ కేంద్ర కార్యాలయంలోని గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన భూ బాధితులు
- పీర్ల చావిడి మాన్యం, అసైన్డ్ భూములను సైతం వదలని అక్రమార్కులు
- అధికారులు, పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని బాధితుల ఆరోపణ
- ఫిర్యాదులను స్వీకరించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన నేతలు
-
విశాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 10 నిమిషాల్లో పని పూర్తికావడంపై హీరో గోపీచంద్ ఆశ్చర్యం
- విశాఖ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి హీరో గోపీచంద్
- ఆస్తి ఒప్పందం రిజిస్ట్రేషన్ కోసం హాజరు
- 10 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి
- సిబ్బంది పనితీరు, వేగాన్ని మెచ్చుకున్న నటుడు
- గోపీచంద్‌తో సెల్ఫీల కోసం ఎగబడిన జనం
-
క్యూనెట్ కేసులో 32 మంది అరెస్టు.. ఎక్కువమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే: సజ్జనార్
- అరెస్టైన 32 మందిలో 11 మంది మహిళలు
- నిందితుల నుంచి ఒప్పంద పత్రాలు, లాప్‌టాప్‌లు స్వాధీనం
- 30 టీమ్‌లతో కేసును ఛేదించినట్లు వెల్లడి