కాసేపట్లో శెట్టిపల్లికి వెళ్లనున్న పవన్ కల్యాణ్.. టూర్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం

16-05-2018 Wed 10:05 | Andhra
  • చిత్తూరు జిల్లాలో ఐదో రోజుకు చేరిన పవన్ పర్యటన
  • శెట్టిపల్లిలో భూనిర్వాసితులను కలవనున్న జనసేనాని
  • భవిష్యత్ కార్యాచరణ గురించి జనసైనికులకు దిశానిర్దేశం చేసే అవకాశం
చిత్తూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఐదో రోజుకు చేరుకుంది. నిన్న చిత్తూరు రోడ్డు విస్తరణ బాధితులను ఆయన పరామర్శించారు. కాసేపట్లో ఆయన శెట్టిపల్లికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

భూములు కోల్పోయిన నిర్వాసితులను ఆయన కలవనున్నారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా అభిమాన సంఘాలు, జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్భంగా జనసేన భవిష్యత్ కార్యాచరణ గురించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి తోడు తాను చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర గురించిన షెడ్యూల్ ను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
pawan kalyanJana Senasettipallichittoor

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more